Tea Coffee : టీ, కాఫీ అధికంగా తీసుకోవటం వల్ల కాలేయం చెడిపోతుందా… నిపుణులు ఏం చెబుతున్నారు…!
ప్రధానాంశాలు:
Tea Coffee : టీ, కాఫీ అధికంగా తీసుకోవటం వల్ల కాలేయం చెడిపోతుందా... నిపుణులు ఏం చెబుతున్నారు...!
Tea Coffee : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగనిదే రోజు గడవదు. చాలామంది తమ రోజును టీ లేక కాఫీతో మొదలు పెడతారు. అయినప్పటికీ టీ లేక కాఫీని ఎక్కువగా తీసుకోవటం వలన ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై నిపుణులు తమ అభిప్రాయాన్ని కూడా తెలిపారు. సాధారణంగా టీ లేక కాఫీ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదం. దీనిని ఎక్కువగా తీసుకోవటం కూడా అంత మంచిది కాదు…
టీ లేక కాఫీ ని అధికంగా తీసుకోవడం వలన కాలేయం పై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే కాలే య వైఫల్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టీ లేక కాఫీని అధికంగా తీసుకోవడం వలన లివర్ టాక్సిన్స్ పెరుగుతాయి. అలాగే ఇది కాలేయ వాపుకు కూడా కారణం కావచ్చు.అయితే ఈ టీ కంటే కూడా కాఫీ అనేది చాలా ప్రమాదం. అలాగే మసాలా టీలు తాగటం కూడా అంత మంచిది కాదు అని అంటున్నారు…
ఉదయం పరిగడుపున టీ ని తీసుకోవటం వలన మీ కాలేయంపై ఎంతో చెడు ప్రభావం అనేది ఏర్పడుతుంది. ఉదయం లేవగానే పరుగడుపున టీ తాగటం అనేది మానుకుంటే చాలా మంచిది. అలాగే రాత్రి టైమ్ లో పడుకునే ముందు కూడా టీ తాగటం అస్సలు మంచిది కాదు. కాబట్టి వీలైనంతవరకు కాఫీ లేక టీ కి దూరంగా ఉండటం మంచిది…