Tea During Pregnancy : ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు టీ తాగవచ్చా… తాగితే ఏం జరుగుతుందో తెలుసా…?
ప్రధానాంశాలు:
Tea During Pregnancy : ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు టీ తాగవచ్చా... తాగితే ఏం జరుగుతుందో తెలుసా...?
ea During Pregnancy : ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటారు. ఎందుకంటే కడుపులో బిడ్డ తల్లి ఇద్దరు సురక్షితంగా ఉండాలి కాబట్టి. జీవనశైలిలో ఆహారంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. గుర్భిణీతో ఉన్నప్పుడు ఇష్టమున్న వాటిని తీసుకుంటారు. అలాగే టీ ని కూడా తెగ తాగేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని విషయం తెలిసిందే కడుపులో ఉన్న బిడ్డ తల్లి ఇద్దరు సురక్షితంగా ఉండాలి. జీవన్ శైలిలోనూ ఆహారంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి కొంతమంది గర్భిణీగా ఉన్నప్పుడు ఇష్టమున్న వాటిని తినేస్తూ ఉంటారు అలాగే టీ కూడా అలాగే తాగుతారు. టీ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా.. టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం…
Tea During Pregnancy : ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు టీ తాగవచ్చా… తాగితే ఏం జరుగుతుందో తెలుసా…?
Tea During Pregnancy ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు టీ తాగితే ఏం జరుగుతుంది
ప్రతిరోజు కూడా రెండు నుంచి మూడుసార్లు టీ అవసరం. కానీ ప్రెగ్నెన్సీ తో ఉన్నవారు మాత్రం టీ నీ పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. టీ కానీ, కాఫీ కానీ రెండిటిలో కెఫిన్ ఉంటుంది. కాబట్టి గర్భాధారణ సమయంలో వీటిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి అని గైనకాలజిస్ట్ లో చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ టీ తాగకూడదని హెచ్చరిస్తున్నారు. వైద్యులు రోజుకు రెండు కప్పుల టీ అస్సలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. గర్భాధారణ సమయంలో కెఫిన్ మితంగా తీసుకోవాలి అని పేర్కొంటున్నారు.
అధికంగా తీసుకుంటే కడుపులోని బిడ్డ పెరుగుదల మందగిస్తుంది. అలాగే నెలలో నిండకముందే ప్రసవం,గర్భస్రావ ప్రమాదానికి దారితీస్తుంది.ప్రతి ఒక్కరి వైద్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అందుకే గర్భాధరణ సమయంలో టి అస్సలు తీసుకోకుండా ఉండడమే మంచిది అంటున్నారు నిపుణులు. గర్బాదరణ సమయంలో రోజుకు ఎన్ని కప్పుల టీ సమచితమో తెలుసుకోవడానికి ముందుగా మీ వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు టీ తీసుకుంటే మంచిది. గర్భిణీలు నిద్రలేమి సమస్య తలెత్తి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు టీ తీసుకోకపోవడం మంచిదన్నారు వైద్య నిపుణులు.