TEA : టీ అంటే ఎవరకి ఇష్టం ఉండదు చెప్పండి . టీ ను ప్రతి ఒక్కరూ చాలా ఇష్ట పడుతుంటారు . టీ, కాఫీ లు రక రకాలుగా త్రాగుతుంటారు. నిద్ర లేవగానే టీ , కాఫీ లు త్రాగ పోతే రోజులో ఏ పనిని మొదలు పెట్టలేము పని చేయడానికి టీ, కావాలి.పని చేసి అలసి పోతే రిలీఫ్ కోసం టీ కావాలి. వాతావరణం చల్లగా . ఉన్నప్పుడు ఆ రోజు ఎక్కువగా టీ , కాఫీ లు తాగుతుంటారు. ఇలా రోజుకు 2 సార్లు తప్పకుండా తాగుతుంటారు. ఈ టీ లో కెఫిన్ అనే పధార్దం ఉంటంది. కాబట్టి టీ, కాఫీ లు కు బానిసలుగా అవుతున్నారు.ఇంక బెడ్ కాఫీ అంటూ త్రాగుతు ఉంటారు.
బెడ్ కాఫీ అంటే బెడ్ దిగకుండా నే త్రాగే కాఫీను బెడ్ కాఫీ అంటారు. ఇలా టీ, కాఫీ లను ఖాళీ కడుపుతో తీసు కోవడం ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేవగానే టీ, కాఫీ లు ఖాళీ కడుపుతో త్రాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అల్సర్ల్ కూడా వస్తాయి. అని నిపుణులు చెబుతున్నారు. మనం ఖాళీ కడుపున టీ, కాఫీ లు త్రాగడం వలన మన శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా మంచి బాక్టీరియా తో కలిసి మన శరీరానికి హని చేస్తాయి. మన జీర్ణ వ్యవస్థను పని చెయ్యకుండా అగిపోయాల చేస్తుంది. ఇలా జీర్ణ వ్యవస్థ పని అగిపోయిప్పుడు పొట్ట లో నొప్పి వస్తుంది. టీ లో థియోఫిలిన్ అనే కెమికల్ ఉంటుంది.
ఈ కెమికల్ వల్ల మలం గట్టి పడేలా చేస్తుంది. ఇలా మలం గట్టి పడడం వల్ల మల బద్దక సమస్య ల వస్తాయి. ఖాళీ కడుపున టీ, కాఫీ లు త్రాగడం వల్ల మన పళ్ళలలో వుండే క్రీములు నేరుగా ప్రెగులోకి పోతాయి. ఖాళీ కడుపున టీ, కాఫీ లు త్రాగడం వల్ల మన శరీరంలో మెటబాలిక్ తగ్గిపోతుంది. ఎప్పుడు , ఏ టైమ్ లో టీ త్రాగాలి… నిద్ర లేవగానే కాకుండా టిఫిన్స్ చేసిన 30 నిమిషాల తరువాత త్రాగవచ్చు . అని అంటున్నారు. నిపుణులు లేదా భోజనం చేసిన తరువాత త్రాగవచ్చు అని చెబుతున్నారు . ఏమీ తినకుండా మాత్రం టీ, కాఫీలు త్రాగకూడదు. అని అంటున్నారు నిపుణులు
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.