TEA : ఖాళీ కడుపుతో టీ , కాఫీ తాగుతున్నారా ! అయితే మీకు తప్పదు ముప్పు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TEA : ఖాళీ కడుపుతో టీ , కాఫీ తాగుతున్నారా ! అయితే మీకు తప్పదు ముప్పు…

 Authored By rohini | The Telugu News | Updated on :25 June 2022,7:00 am

TEA : టీ అంటే ఎవరకి ఇష్టం ఉండదు చెప్పండి . టీ ను ప్రతి ఒక్కరూ చాలా ఇష్ట పడుతుంటారు . టీ, కాఫీ లు రక రకాలుగా త్రాగుతుంటారు. నిద్ర లేవగానే టీ , కాఫీ లు త్రాగ పోతే రోజులో ఏ పనిని మొద‌లు పెట్టలేము పని చేయడానికి టీ, కావాలి.పని చేసి అలసి పోతే రిలీఫ్ కోసం టీ కావాలి. వాతావరణం చల్లగా . ఉన్నప్పుడు ఆ రోజు ఎక్కువగా టీ , కాఫీ లు తాగుతుంటారు. ఇలా రోజుకు 2 సార్లు తప్పకుండా తాగుతుంటారు. ఈ టీ లో కెఫిన్ అనే పధార్దం ఉంటంది. కాబట్టి టీ, కాఫీ లు కు బానిసలుగా అవుతున్నారు.ఇంక బెడ్ కాఫీ అంటూ త్రాగుతు ఉంటారు.

బెడ్ కాఫీ అంటే బెడ్ దిగకుండా నే త్రాగే కాఫీను బెడ్ కాఫీ అంటారు. ఇలా టీ, కాఫీ లను ఖాళీ కడుపుతో తీసు కోవడం ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేవగానే టీ, కాఫీ లు ఖాళీ కడుపుతో త్రాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అల్స‌ర్ల్ కూడా వస్తాయి. అని నిపుణులు చెబుతున్నారు. మనం ఖాళీ కడుపున టీ, కాఫీ లు త్రాగడం వలన మన శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా మంచి బాక్టీరియా తో కలిసి మన శరీరానికి హని చేస్తాయి. మన జీర్ణ వ్యవస్థను పని చెయ్యకుండా అగిపోయాల చేస్తుంది. ఇలా జీర్ణ వ్యవస్థ పని అగిపోయిప్పుడు పొట్ట లో నొప్పి వస్తుంది. టీ లో థియోఫిలిన్ అనే కెమికల్ ఉంటుంది.

Tea Side Effects You Should Never Drink Tea on an Empty Stomach

Tea Side Effects You Should Never Drink Tea on an Empty Stomach

టీ. కాఫీ ల వల్ల వచ్చే ప్రమాదలు ఎంటీ..

ఈ కెమికల్ వల్ల మలం గట్టి పడేలా చేస్తుంది. ఇలా మలం గట్టి పడడం వల్ల మల బద్దక సమస్య ల వస్తాయి. ఖాళీ కడుపున టీ, కాఫీ లు త్రాగడం వల్ల మన పళ్ళలలో వుండే క్రీములు నేరుగా ప్రెగులోకి పోతాయి. ఖాళీ కడుపున టీ, కాఫీ లు త్రాగడం వల్ల మన శరీరంలో మెటబాలిక్ తగ్గిపోతుంది. ఎప్పుడు , ఏ టైమ్ లో టీ త్రాగాలి… నిద్ర లేవగానే కాకుండా టిఫిన్స్ చేసిన 30 నిమిషాల తరువాత త్రాగవచ్చు . అని అంటున్నారు. నిపుణులు లేదా భోజనం చేసిన తరువాత త్రాగవచ్చు అని చెబుతున్నారు . ఏమీ తినకుండా మాత్రం టీ, కాఫీలు త్రాగకూడదు. అని అంటున్నారు నిపుణులు

rohini

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది