Boys Born : ఈ తారీకులలో పుట్టిన అబ్బాయిలు తండ్రికి దొరికిన వరం…. కోటీశ్వరులు అవుతారంట…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Boys Born : ఈ తారీకులలో పుట్టిన అబ్బాయిలు తండ్రికి దొరికిన వరం…. కోటీశ్వరులు అవుతారంట…?

 Authored By ramu | The Telugu News | Updated on :7 December 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Boys Born : ఈ తారీకులలో పుట్టిన అబ్బాయిలు తండ్రికి దొరికిన వరం.... కోటీశ్వరులు అవుతారంట...?

Boys Born : జ్యోతిష్య శాస్త్రంలో న్యూమరాలజీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్య శాస్త్రం కూడా ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. మన భవిష్యత్తు పుట్టిన తేదీని బట్టి నిర్ణయించబడుతుందని చెబుతారు పండితులు. ఒక మనిషి తన జీవితంలో ఏ ఏ రంగాలలో విజయం సాధిస్తాడు,ఏ ఏ రంగాలలో నష్టపోతాడు , అనేది న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా న్యూరాలజీలో కొన్ని తారీకులలో పుట్టిన అబ్బాయిలు తండ్రిని కోటీశ్వరులను చేస్తారంట. ఆ తేదీలు ఏమిటో తెలుసుకుందాం… పుట్టిన ప్రతి వ్యక్తి డబ్బు కోసం ఆరాటపడుతూ ఉంటాడు. అలాగే తనను అదృష్టం వరించాలని కోరుతుంటాడు. ఒక వ్యక్తి యొక్క అదృష్టం అతని కర్మఫలములను బట్టి ఉంటుంది. తనకు పుట్టిన సంతానమునకు జాతక ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Boys Born ఈ తారీకులలో పుట్టిన అబ్బాయిలు తండ్రికి దొరికిన వరం కోటీశ్వరులు అవుతారంట

Boys Born : ఈ తారీకులలో పుట్టిన అబ్బాయిలు తండ్రికి దొరికిన వరం…. కోటీశ్వరులు అవుతారంట…?

ఎందుకంటే పుట్టిన పిల్లలు కొన్ని అద్భుతమైన తేదీల్లో పుడితే తండ్రికి అదృష్ట యోగం వస్తుంది. అప్పుడే ఆ పిల్లలకు కూడా యోగ ప్రాప్తి కలుగుతుంది. అయితే ఇంట్లో మొదటి సంతానం మగవారై ఉండాలి. వీరు కొన్ని ప్రత్యేక తేదీల్లో పుడితే తండ్రికి రాజయోగం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి పుట్టిన కొన్ని సంవత్సరముల తర్వాత మధ్యలో రాజయోగం కలిగితే, మరికొందరికి పుట్టిన వెంటనే యోగ ప్రయోజనాలు కలుగుతాయి. ఇది వారు పుట్టిన సంఖ్య ఆధారంగా జరుగుతుందంట. ఆరవ నంబర్ రాడిక్స్ ఉన్న మొదటి సంతానం తండ్రికి ధన లాభం కలుగుతుంది అంట. మీరు ఏది అనుకుంటే అది సాధిస్తారంట. ప్రారంభించిన ప్రతి వ్యాపారం పైకి దూసుకుపోతుందంట.

రాడిక్స్ అంటే 6,15,24 వ నంబర్లో పుట్టిన వారు.5, 14,23, ఈ తేదీల్లో పుట్టిన వారి వల్ల కూడా తండ్రికి రాజయోగం పడుతుంది. తండ్రికి మొదటి సంతానం ఈ తేదీల్లో పుడితే ఐదేళ్ల నుంచి తండ్రికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు తండ్రికి విశేషమైన ధన ప్రయోజనం కలిగిస్తారంట. అయితే వీరు ప్రారంభంలో తండ్రికి కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. కానీ ఆ తర్వాత కాలంలో తండ్రికి బాగా కలిసి వస్తుందని పండితులు అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది