Categories: HealthNews

Throat Pain : గొంతు నొప్పి సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకండి… ఇది కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులకు సంకేతం…??

Advertisement
Advertisement

Throat Pain : ఈ రోజుల్లో గొంతు నొప్పి అనేది సర్వసాధారణమైన విషయం. కాస్త వాతావరణం లో మార్పు వచ్చిన లేక తాగే నీరు మారిన వెంటనే గొంతు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. అయితే గొంతు నొప్పికి జలుబు మరియు దగ్గు మొదలు ఎన్నో రకాల కారణాలు కూడా ఉంటాయి అని నిపుణులు అంటున్నారు. కానీ కొన్ని సందర్భాలలో గొంతు నొప్పి ని అస్సలు లైట్ తీసుకోకూడదు అని అంటున్నారు నిపుణులు. అలాగే మీరు దీర్ఘకాలంగా గొంతు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి అని అంటున్నారు. అంతేకాక ఎక్కువ కాలం పాటు గొంతు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతుంటే అది తీవ్ర సమస్యకు సంకేతం గా భావించాలి అని అంటున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

– గొంతు నొప్పి రావడానికి ముఖ్య కారణాలలో బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్ ఒక కారణం అని అంటున్నారు నిపుణులు. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నిర్లక్ష్యం చేస్తే రుమాటిక్ ఫీవర్ మరియు కిడ్నీ వాపు, కిడ్నీలో చీము లాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఎక్కువ కాలం పాటు గొంతు సమస్య గనక ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి అని అంటున్నారు నిపుణులు…

Advertisement

– గొంతు నొప్పి అధిక కాలం ఉంటే అది క్యాన్సర్ కు లక్షణం అని భావించాలి అంటున్నారు నిపుణులు. సాధారణంగా గొంతు క్యాన్సర్ స్వర పేటిక మరియు ఫారింక్స్ లేదా ట్యాన్సిల్స్ నుండి మొదలవుతుంది. ఇటువంటి టైం లో నిర్లక్ష్యం చేయటం అంత మంచిది కాదు. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి అని అంటున్నారు…

– తీవ్రమైన అలర్జీల కారణం చేత కూడా గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చెప్పాలంటే దుమ్ము మరియు మట్టి లేక పలు రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కూడా అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి అని అంటున్నారు…

– ఇకపోతే యాసిడ్ రిప్లెక్స్ లేక గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిప్లెక్స్ లాంటి వ్యాధులు కారణంగా కూడా గొంతులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది దీర్ఘకాలంగా కడుపులో యాసిడ్ కారణంగా గొంతు నొప్పికి కారణం అవుతుంది అని అంటున్నారు నిపుణులు. అలాగే ఆటో ఇమ్యున్ వ్యాధులలో ఇది తరచుగా నొప్పిని కూడా కలిగిస్తుంది అని అంటున్నారు. అలాగే గొంతు నొప్పి నుండి బయట పడాలి అంటే జీవన శైలిలో కొన్ని మార్పులు కచ్చితంగా తీసుకొవాలి అని అంటున్నారు.

Throat Pain : గొంతు నొప్పి సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకండి… ఇది కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులకు సంకేతం…??

– గొంతు నొప్పి సమస్య నుండి బయటపడాలి అంటే కొన్ని సహజ చిట్కాలను కూడా పాటించాలి అని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తేనె మరియు అల్లం లాంటి వాటిని తీసుకోవాలి అని అంటున్నారు. వీటితో పాటుగా మిరియాల టీ తాగటం లాంటి వాటి వలన కూడా గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది అని అంటున్నారు నిపుణులు

Advertisement

Recent Posts

Nara Ramamurthy Naidu : అవమాన భారంతో రాజకీయాలకు రామ్మూర్తి నాయుడు గుడ్ బై

Nara Ramamurthy Naidu : ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి Andhra pradesh CM చంద్రబాబు నాయుడు Chandrababu Naidu Brother  త‌మ్ముడు…

47 mins ago

Nara Ramamurthy Naidu : చంద్ర‌బాబు నాయుడు సోద‌రుడు రామ్మూర్తి నాయుడు క‌న్నుమూత

Nara Ramamurthy Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో క‌న్నుమూశారు. గత…

1 hour ago

Allu Arjun : దేశ ముదురు మూవీని మిస్ చేసుకున్న అక్కినేని హీరో.. ఆ చిత్రం చేసి ఉంటేనా..!

Allu Arjun : దేశ ముదురు మూవీ desamuduru movie బ‌న్నీ Bunny  కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్. ఆ…

3 hours ago

Belly Fat : బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ ఆసనాన్ని రోజు వెయ్యండి…??

Belly Fat : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ ఆరోగ్యం కోసం యోగాసనాలు చేస్తున్నారు. అయితే ఈ యోగాలో ఎన్నో…

4 hours ago

Bharat Brand : భార‌త్ బ్రాండ్ ఫేజ్‌-II ప్రారంభం.. సబ్సిడీపై గోధుమ పిండి, బియ్యం విక్రయం

Bharat Brand : అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు భార‌త‌ ప్రభుత్వం 2వ దశ గోధుమ పిండి…

5 hours ago

Dry Apricots : ఈ పండ్లను రోజు తినకపోయినా అప్పుడప్పుడు తిన్న చాలు… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…

Dry Apricots : మన ఆరోగ్యం కోసం ప్రతి రోజు ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే వాటిల్లో ఆప్రికాట్…

6 hours ago

Ration Card : రేష‌న్ ల‌బ్ధిదారుల‌కు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి నుంచి స‌న్న‌బియ్యం పంపిణీ

Ration Card : తెలంగాణలోని Telangana రేషన్ కార్డు లబ్ధిదారులకు రేవంత్ Revanth reddy Govt స‌ర్కార్ శుభ‌వార్త చెప్పింది.…

7 hours ago

Coriander Leaves : కొత్తిమీరతో కొన్ని రకాల సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు… అవి ఏమిటంటే…??

Coriander Leaves : కొత్తిమీరను ఎన్నో రకాల వంటకాలలో వాడతాం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఏ…

8 hours ago

This website uses cookies.