
Nara Ramamurthy Naidu : చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nara Ramamurthy Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని ఎఐజి ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతిచెందారు.
రామ్మూర్తి నాయుడు 1994 నుండి 1999 వరకు తెలుగుదేశం పార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గానికి శాసనసభ సభ్యునిగా (MLA) పనిచేశారు. అనేక విజయవంతమైన చిత్రాలలో తన పాత్రలకు గుర్తింపు పొందిన సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర నటుడు నారా రోహిత్ రామ్మూర్తి నాయుడి కుమారుడే. వచ్చే నెలలో నారా రోహిత్ పెళ్లి జరగాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది.
Nara Ramamurthy Naidu : చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్రలో ఉన్న చంద్రబాబు నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అమరావతి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న నారా లోకేష్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. Chandrababu’s Brother’s Brother Nara Ram Murthy Naidu Is No More
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.