Turmeric Milk : కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు... పసుపు పాలు తాగకూడదు... ఎందుకంటే...??
Turmeric Milk : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యంపై ఎంతో ఆసక్తి పెరుగుతుంది. దీనిలో భాగంగా చాలా మంది పసుపు పాలను తాగుతున్నారు. అయితే ఈ పసుపు పాలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పసుపు పాలను తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలు బాగా ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలకు పసుపు పాలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. అలాగే ఈ పసుపు పాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియాలు మరియు యాంటీ ఇన్ఫెక్షన్ లాంటి ఎన్నో గుణాలు దాగి ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే కొంతమంది పసుపు పాలను తాగితే కొన్ని సమస్యలు తప్పవు అని అంటున్నారు. అలాగే కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు పసుపు పాలు తాగకూడదు అని అంటున్నారు నిపుణులు. మరి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
– జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు పసుపు పాలు తాగకూడదు అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమందిలో ఇవి గ్యాస్ మరియు ఉబ్బరం, కడుపునొప్పి, వికారం లేక తిమ్మిరి లాంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు..
– కొంతమందిలో వచ్చే చర్మ సంబధిత సమస్యలకు కూడా పసుపు పాలు కారణం అవుతాయి అని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమందిలో ఇది అలర్జీకి కారణం అవుతుంది అని అంటున్నారు. అలాగే మీ చర్మంపై ఇటువంటి లక్షణాలు గనుక కనిపిస్తే ఆ పాలను తాగటం వెంటనే మానేయాలి అని అంటున్నారు..
– మధుమేహం మరియు కిమోథేరపి వ్యాధులకు మందులు వాడే వారు కూడా పసుపు పాలకు దూరంగా ఉండాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే రక్తం పలచన చేసే మంత్రులు వాడే వారు కూడ పసుపు పాలు తాగకూడదు అని అంటున్నారు..
– పిత్తాశయ సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా పసుపు పాలను తాగకూడదు అని అంటున్నారు నిపుణులు. పసుపు అనేది పిత్త ఉత్పత్తిని పెంచుతుంది. కావున పిత్తాశయ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అని అంటున్నారు.
Turmeric Milk : కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు… పసుపు పాలు తాగకూడదు… ఎందుకంటే…??
– పసుపు పాలను ఎక్కువగా తీసుకోవటం వలన మూత్ర పిండం లో రాళ్లు ఏర్పడి అవకాశం కూడా ఉంది అని అంటున్నారు నిపుణులు. అలాగే కంటి సమస్యలతో ఇబ్బంది పడే వారికి పసుపు పాలు ఎంతో చక్కగా పనిచేస్తాయి అని అంటున్నారు. కావున పసుపు పాలు తాగే వారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.