Tea Powder : ప్రస్తుత కాలంలో చాలా మందికి టీ తాగనిదే రోజు మొదలవదు. ప్రతి ఒక్కరి ఇంట్లో అందరూ కూడా టీ ని తగుతూ ఉంటారు. అలాగే టీతోనే అందరికీ రోజు అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఒక కప్పు టీ తాగిన సరే ఎంతో రిఫ్రిష్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ టీని చేసిన తర్వాత మిగిలిన టీ పొడిని పారబోస్తూ ఉంటారు. కానీ ఈ టీ పొడిలో ఉన్న లాభాలు అన్ని కావు. వీటితో ఎన్నో అద్భుతాలు కూడా చేయొచ్చు. అయితే మిగిలిన టీ పొడి పడేయకుండా పూల మొక్కలకు ఎరువుగా కూడా వాడవచ్చు. అయితే ఈ టీ పొడి ఇది మొక్కలు ఉన్నా మట్టిలో కలిపి వేయడం వలన మొక్కలు అనేవి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాక తమలపాకు మరియు కరివేపాకు మొక్కలకు వేయడం వలన అవి ఎంతో వేపుగా పెరుగుతాయి…
అలాగే మిగిలినటువంటి టీ పొడిని అద్దాలు మరియు గాజు వస్తువులను తుడవడానికి కూడా వాడవచ్చు. అలాగే ఈ టీ పొడిని ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకొని నీటిలో మరిగించాలి. అయితే ఈ నీటితో మీరు ఇంటి ఫ్లోరింగ్ మరియు అద్దాలను తుడుచుకోవచ్చు. అలాగే ఈ టీ పొడిని జుట్టుకు కూడా వాడవచ్చు. ఇది మీ జుట్టు ను ఆరోగ్యంగా మరియు మెరిసేలా చేస్తుంది. అంతేకాక దీనిని మెహింది లో కూడా కలుపుకొని వాడుకోవచ్చు.
అంతేకాక ఈ నీటిని మరిగించి చల్లార్చిన తర్వాత జుట్టును క్లీన్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఇంట్లోకి ఈగలు మరియు దోమలు, పురుగులు, చీమలు, లాంటి కీటకాలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. వీటిని దూరంగా ఉంచడానికి టీ పొడి ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఆ తర్వాత మిగిలినటువంటి టీ పొడిని కూడా నీటిలో మరిగించి దానిని వడకట్టుకొని ఈగలు మరియు కీటకాలు ఉండే ప్రాంతంలో ఈ నీటితో తుడిస్తే కీటకాలనేవి రాకుండా ఉంటాయి…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.