Crow Shouts : మన దేశం యొక్క సంస్కృతిలో జంతువులు మరియు పక్షులతో మనుషులకు సంబంధం అనేది ఉంటుంది. వాటి యొక్క ప్రవర్తన మరియు అవి చేసే శబ్దాలు మనిషి యొక్క జీవితంతో ముడిపడి ఉంటాయి అని అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వీటిలో కాకులకు ఉన్న స్థానం ముఖ్యమైనది. అయితే ఈ కాకులు అనేవి అరిస్తే మంచిది కాదు అని అంటారు. అందుకే కాకి అరుపులు అశుభంగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ కాకులనేవి మన ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మన జీవితంలో ఏదో ఒక చెడు జరగబోతుంది అని భావిస్తారు. అలాగే కొన్ని టైంలలో కాకుల అరుపు ధన లాభాన్ని కూడా సూచిస్తుంది అని మీకు తెలుసా. అవును. సూర్యోదయ టైమ్ లో కాకుల అరుపులను శుభ శకునంగా భావిస్తారు. ఇది మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతుంది అని తెలుపుతుంది. ఇది మీకు అతి తొందరలోనే సంపద కలిగిస్తుంది అనే సూచనగా జ్యోతి శాస్త్ర నిపుణులు ఉంటున్నారు. అలాగే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును కూడా ఎంతగానో పెంచుతుంది అని అంటున్నారు…
అలాగే మీ ఇంటి ఆవరణంలో లేక మీ ఇంటి కప్పు పై కాకి గనక అరిస్తే మీ ఇంటికి చుట్టాలు రాబోతున్నారు అనే సంకేతంగా చెబుతారు. అలాగే అతిధుల రాకను కూడా శుభప్రదంగా భావిస్తారు. ఎందుకు అంటే మన దేశం యొక్క సంప్రదాయంలో చుట్టాలను లక్ష్మీదేవిగా రూపంగా భావిస్తూ ఉంటారు. అలాగే మీ ఇంటికి చుట్టాల రాకతో సంతోషాన్ని మరియు అదృష్టాన్ని కూడా తెస్తుంది. అంతేకాక ఈ కాకి అనేది గట్టిగ అరిస్తే ఆ అరుపు అనేది ఎక్కువసేపు గనక ఉంటే అది బాధకు లేక సంక్షోభానికి సంకేతంగా చెబుతారు. ఇటువంటి పరిస్థితులలో కుటుంబ సభ్యులు ఎంతో జాగ్రత్తగా ఉండడమే మంచిది అని అంటున్నారు నిపుణులు.
ఎందుకు అంటే ఇది ఆశుభ సంఘటనకు సంకేతం. అలాగే మీ ఇంటి ముఖ్య ద్వారం వద్ద లేక సమీపంలో కాకి అనేది పదే పదే అరుస్తూ ఉన్నట్లయితే అది మీ సమీప బంధువు మరణానికి సంకేతంగా చెబుతారు. అయితే దీనిని శకున శాస్త్రంలో ప్రమాదకరంగా భావిస్తారు. అలాగే కాకులు అనేవి పదేపదే అరవడం వలన ఇంట్లో వివాదాలు మరియు గొడవలకు కూడా సంకేతంగా చెబుతూ ఉంటారు…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.