Tea Powder : టీ తాగినాక టీ పొడిని పారేస్తున్నారా… దీనిలో బోలెడు లాభాలు ఉన్నాయి తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea Powder : టీ తాగినాక టీ పొడిని పారేస్తున్నారా… దీనిలో బోలెడు లాభాలు ఉన్నాయి తెలుసా…!

 Authored By ramu | The Telugu News | Updated on :10 October 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea Powder : టీ తాగినాక టీ పొడిని పారేస్తున్నారా... దీనిలో బోలెడు లాభాలు ఉన్నాయి తెలుసా...!

Tea Powder : ప్రస్తుత కాలంలో చాలా మందికి టీ తాగనిదే రోజు మొదలవదు. ప్రతి ఒక్కరి ఇంట్లో అందరూ కూడా టీ ని తగుతూ ఉంటారు. అలాగే టీతోనే అందరికీ రోజు అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఒక కప్పు టీ తాగిన సరే ఎంతో రిఫ్రిష్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ టీని చేసిన తర్వాత మిగిలిన టీ పొడిని పారబోస్తూ ఉంటారు. కానీ ఈ టీ పొడిలో ఉన్న లాభాలు అన్ని కావు. వీటితో ఎన్నో అద్భుతాలు కూడా చేయొచ్చు. అయితే మిగిలిన టీ పొడి పడేయకుండా పూల మొక్కలకు ఎరువుగా కూడా వాడవచ్చు. అయితే ఈ టీ పొడి ఇది మొక్కలు ఉన్నా మట్టిలో కలిపి వేయడం వలన మొక్కలు అనేవి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాక తమలపాకు మరియు కరివేపాకు మొక్కలకు వేయడం వలన అవి ఎంతో వేపుగా పెరుగుతాయి…

అలాగే మిగిలినటువంటి టీ పొడిని అద్దాలు మరియు గాజు వస్తువులను తుడవడానికి కూడా వాడవచ్చు. అలాగే ఈ టీ పొడిని ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకొని నీటిలో మరిగించాలి. అయితే ఈ నీటితో మీరు ఇంటి ఫ్లోరింగ్ మరియు అద్దాలను తుడుచుకోవచ్చు. అలాగే ఈ టీ పొడిని జుట్టుకు కూడా వాడవచ్చు. ఇది మీ జుట్టు ను ఆరోగ్యంగా మరియు మెరిసేలా చేస్తుంది. అంతేకాక దీనిని మెహింది లో కూడా కలుపుకొని వాడుకోవచ్చు.

Tea Powder టీ తాగినాక టీ పొడిని పారేస్తున్నారా దీనిలో బోలెడు లాభాలు ఉన్నాయి తెలుసా

Tea Powder : టీ తాగినాక టీ పొడిని పారేస్తున్నారా… దీనిలో బోలెడు లాభాలు ఉన్నాయి తెలుసా…!

అంతేకాక ఈ నీటిని మరిగించి చల్లార్చిన తర్వాత జుట్టును క్లీన్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఇంట్లోకి ఈగలు మరియు దోమలు, పురుగులు, చీమలు, లాంటి కీటకాలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. వీటిని దూరంగా ఉంచడానికి టీ పొడి ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఆ తర్వాత మిగిలినటువంటి టీ పొడిని కూడా నీటిలో మరిగించి దానిని వడకట్టుకొని ఈగలు మరియు కీటకాలు ఉండే ప్రాంతంలో ఈ నీటితో తుడిస్తే కీటకాలనేవి రాకుండా ఉంటాయి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది