Categories: HealthNews

Glowing Face : మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే … ఈ చిట్కాలు ట్రై చేస్తే చాలు…!

Advertisement
Advertisement

Glowing Face : పండగలు వచ్చాయి అంటే చాలు ఇంట్లో హడావిడి మామూలుగా ఉండదు. ఈ పండగల టైంలో ఆడవారికి ఎక్కువ పని ఉంటుంది. ఈ తరుణంలో అన్ని పనులను చేసేసరికి వారి యొక్క ముఖం డల్ గా మరియు నీరసంగా ఉంటుంది. కానీ మీరు ఈ చిట్కాలు ట్రై చేస్తే చాలు. ఈ దీపావళికి ఈ చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. మీ ముఖంలో అప్పటికప్పుడే మంచి గ్లో కనిపించాలి అంటే కుంకుమపువ్వు తో పేస్ ప్యాక్ ను తయారు చేసుకోవాలి.

Advertisement

దీని కోసం కుంకుమ పువ్వును పాలలో రాత్రంతా నానబెట్టాలి. మీరు ఉదయం లేచిన వెంటనే దానిలో కొద్దిగా తేనె మరియు సెనగపిండిని కలపాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకొని ఒక పావుగంట పాటు వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేస్తే ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే పసుపుతో కూడా చర్మం మెరుస్తుంది. అలాగే సెనగపిండిలో కొద్దిగా పసుపు మరియు తేనె పెరుగు కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. మీరు ఇలా చేయటం వలన మీ స్కిన్ ఎంతో మెరిసిపోతుంది.

Advertisement

Glowing Face : మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే … ఈ చిట్కాలు ట్రై చేస్తే చాలు…!

రోజ్ వాటర్ తో కూడా మీ స్కిన్ ను మెరిపించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలోకి రోజు వాటర్ ను తీసుకొని దానిలో దూది వేసి ఆ దూది సహాయంతో ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా గనక మీరు గంటకి ఒకసారి చేసినట్లయితే మీ చర్మం ఫ్రెష్ గా మరియు గ్లో గా మారుతుంది. అలాగే బాదం నూనెతో కూడా ముఖాన్ని మెర్పించవచ్చు. అలాగే మీరు రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాసుకొని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. మీరు ఉదయం లేచిన వెంటనే ముఖాన్ని గోరువెచ్చని వాటర్ తో క్లీన్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.

Advertisement

Recent Posts

Saffron : ఇంటిని మినీ క‌శ్మీర్‌గా మార్చి ‘కుంకుమపువ్వు’ పండిస్తున్న దంప‌తులు

Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంప‌తులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…

29 mins ago

Hyundai Kia EV Cars : హ్యుందాయ్, కియా 2 లక్షలకు పైగా EV కార్ల‌ రీకాల్…!

Hyundai Kia EV Cars : ప‌వ‌ర్ డ్రైవ్ స‌మ‌స్య కార‌ణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…

2 hours ago

Pushpa 2 Rashmika Mandanna : పుష్ప 2 రష్మిక ఫ్యాన్స్ కి పండగే పండగ.. అల్లు అర్జున్ ఓపెన్ అయిపోయాడంటే..?

Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…

3 hours ago

Elon Musk : చ‌రిత్రలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎలాన్ మస్క్ అవ‌త‌ర‌ణ‌

Elon Musk : చ‌రిత్ర‌లోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎలాన్ మ‌స్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాల‌ర్ల…

4 hours ago

Nayanthara : న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌లకి ఘోర అవ‌మానం.. రెస్టారెంట్‌లో 30 నిమిషాల పాటు లైన్‌లో…!

Nayanthara : కోలీవుడ్ Kollywood  క్రేజీ జంట‌ల‌లో విఘ్నేష్ శివ‌న్, న‌య‌న‌తార జంట ఒక‌టి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…

5 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చివ‌రి మెగా చీఫ్ ఎవ‌రు.. రేపు రెండు ఎలిమినేష‌న్సా..!

Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తాజా ఎపిసోడ్‌లో మెగా…

6 hours ago

Ind Vs Aus : ఆసీస్ గ‌డ్డ‌పై ఆధిప‌త్యం చూపిస్తున్న భార‌త్.. 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం

Ind Vs Aus  1st Test Match : పెర్త్ వేదిక‌గా భార‌త్, ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్ట్…

7 hours ago

Maharashtra Jharkhand Election Results 2024 : మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌ల‌లో అధికార కూట‌ముల‌దే హ‌వా..!

Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అంద‌రి దృష్టి నెల‌కొని ఉంది.…

7 hours ago

This website uses cookies.