Lucky : స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకుంటే చాలు… అదృష్టం ఎప్పుడు మీ వెంటే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lucky : స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకుంటే చాలు… అదృష్టం ఎప్పుడు మీ వెంటే…!!

Lucky : మనం ఎంత కష్టం చేసిన దానికి అదృష్టం అనేది తోడైతే అప్పుడు మనకు వచ్చే కిక్కే వేరు. అలాగే మనం ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అది మనకు ఎదురు పడితే వచ్చే సంతోషం అంతా ఇంత కాదు. అలాగే మనకు లక్కీ నేస్ అనేది తోడైతే దానికి వచ్చే మజానే వేరు. కానీ మనం ఎంత కష్టపడ్డా కూడా దానికి ఫలితం అనేది దక్కకపోతే మనకు ఎంతో నిరాశ మరియు బాధగా ఉంటుంది. అలాగే మన […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 October 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Lucky : స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకుంటే చాలు... అదృష్టం ఎప్పుడు మీ వెంటే...!!

Lucky : మనం ఎంత కష్టం చేసిన దానికి అదృష్టం అనేది తోడైతే అప్పుడు మనకు వచ్చే కిక్కే వేరు. అలాగే మనం ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అది మనకు ఎదురు పడితే వచ్చే సంతోషం అంతా ఇంత కాదు. అలాగే మనకు లక్కీ నేస్ అనేది తోడైతే దానికి వచ్చే మజానే వేరు. కానీ మనం ఎంత కష్టపడ్డా కూడా దానికి ఫలితం అనేది దక్కకపోతే మనకు ఎంతో నిరాశ మరియు బాధగా ఉంటుంది. అలాగే మన జీవితంలో మనకు ఎప్పుడైనా సరే కష్టానికి తగ్గట్టు అదృష్టం అనేది తోడైతే వచ్చే లాభాలు వేరేగా ఉంటాయి. అప్పుడు మనం అదృష్టాన్ని వేరేగా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అయితే దీనికి మనం ప్రతిరోజు చిన్న పనులు చేస్తే చాలు. ఇప్పుడు మేము చెప్పినట్లుగా మీరు ప్రతి రోజు చేస్తే కచ్చితంగా మీకు అదృష్టం అనేది కలుగుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రంలో దీనికి కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి. వీటిని మీరు అనుసరిస్తే చాలు అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూస్తే, మీరు ప్రతిరోజు మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైన వాటిని కలుపుకొని స్నానం చేస్తే మీకు తిరుగు ఉండదు. అలాగే మీకు ఉండే ఆర్థిక కష్టాలు మరియు సమస్యలు అనేవి క్రమంగా తగ్గిపోతాయి. ఇప్పుడు మేము చెప్పే విధంగా మీరు ట్రై చేస్తే తప్పకుండా మీకు అదృష్టం అనేది కలుగుతుంది. అలాగే మీరు విజయానికి మరియు కీర్తి, డబ్బు అనేది వస్తుంది. మరి మనం స్నానం చేసే నీటిలో ఏం కలపాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

పసుపు : పసుపు అనేది శుభకార్యాలకు గుర్తు. ఏ పని మొదలు పెట్టిన కూడా పసుపుతోనే మొదలుపెడతాం. అయితే ఈ పసుపును కూడా నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వలన చాలా అదృష్టం కూడా వస్తుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. అయితే కేవలం అదృష్టం మాత్రమే కాదు ఆరోగ్యనికి కూడా చాలా మంచిది…

గంధం : గంధాన్ని కూడా మనం పూజలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే ఈ గంధాన్ని కూడా మనం స్నానం చేసే నీటిలో వేసుకొని చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది విజయం మరియు సంపద,కీర్తిని కూడా కలిగిస్తుంది. అలాగే ఒత్తిడి మరియు ఆందోళన అనేది తగ్గి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది…

వేప పువ్వు : వేప పువ్వులో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ వేప పువ్వును కూడా నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాక ఇది ఎంతో అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది.

Lucky స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకుంటే చాలు అదృష్టం ఎప్పుడు మీ వెంటే

Lucky : స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకుంటే చాలు… అదృష్టం ఎప్పుడు మీ వెంటే…!!

తులసి : తులసి ఆకులను కూడా నీటిలో కలుపుకొని స్నానం చేయడం వలన మీరు అనుకున్న ఫలితాలు అన్నీ వెంటనే పూర్తి అవుతాయి. అలాగే ఇది ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచి చేస్తుంది. అదేవిధంగా గులాబీ రేకులు మరియు ఉప్పు,స్పటిక లాంటి వాటిని కూడా నీళ్ళ ల్లో వేసి స్నానం చెయ్యొచ్చు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది