Lucky : నెలాఖరులోపు ఈ వార్త మీ కంట పడితే మీరు అదృష్టవంతులే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lucky : నెలాఖరులోపు ఈ వార్త మీ కంట పడితే మీరు అదృష్టవంతులే…!

 Authored By aruna | The Telugu News | Updated on :12 June 2023,3:00 pm

Lucky : గోపాలయ్య అనే ఒక కష్టజీవి రంగాపురం అనే ఊరిలో ఉండేవాడు.. కానీ ఆయన కష్టంతో గోపాలయ్య ఎంత సంపాదించినా కూడా ఎక్కువగా డబ్బు పోగు వేయలేకపోయాడు. కాబట్టి సంపాదించింది అంతా కలిపి ఒక ఆవు ఒక చిన్నపాటి పొలాన్ని కొనుక్కున్నాడు. ఆ ఆవు యొక్క పాలు పెరుగుని అమ్మి ఉన్నంతలో చాలా చక్కగా సంతోషంగా పొదుపుగా బతికేవాడు. గోపాల్ అయ్యా నా తరువాత మా రాజయ్య ఎలా బ్రతుకుతాడు అని గోపాలయ్యకు విచారంగా ఉండేది. గోపాలయ్య కొడుకు రాజయ్య చాలా అమాయకుడు వారి అమాయకత్వం వల్ల ఒక్కోసారి చాలానే కష్టాలు తెచ్చుకుంటూ ఉండేవాడు. రాజయ్యకు మంచి తెలివైన పిల్ల భార్యగా దొరికితే బాగుండు వారు సుఖంగా బ్రతుకుతారు ఏదైనా సంబంధాలు చూసి పెడతాడు. అని ఆలోచించి చేప్పగా గోపాలయ్య పనిమాల శంకరయ్యా అలాగా అంటూ ఉండగానే నీకు ఏదైనా సంబంధాలు తెలిస్తే చెప్పు మా వాడు కష్టపడి పనిచేస్తాడు కానీ బాగా అమాయకుడు ఉన్నాయి.

ఎలాగోలా వాడికి మంచి తెలివైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది అని చెప్పి నేను బాధపడుతున్నాను.. మావాడు జీవితాన్ని ఒక దారిలో పెట్టే అమ్మాయి కోసం వెతుకుతున్నాను అని చెప్పాడు. గోపాలయ్యా శంకరయ్య మురిసిపోతూ గోపాలయ్య మీవాడు లక్షణంగా బాగుంటాడు. మీ మాట మీద నమ్మకం ఉంది అన్ని ఆస్తులు అయితే కష్టపడే లక్షణం అనేది ఒక ఎత్తు ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు ఆస్తిపాస్తులు అన్ని సమకూర్చుకోవచ్చు మీ కుటుంబానికి చక్కగా సరిపోతుంది. నా బిడ్డ కాత్యాయని ఆమెను మీ కొడుకు ఇస్తే బాగుంటుందనిపిస్తుంది అని మనసులో మాట చెప్పాడు. అని గోపాలయ్య అంటాడు. కాగల కార్యం తీర్చడం అంటే ఇదేనేమో అంటూ తన కూతురు శంకరయ్య లక్షణమైన గుణాలు కలిగిన అమ్మాయి చాలా తెలివైన కూడా వచ్చాడు అని చెప్పాడు.

శుభ్రంగా తోమిన గ్లాసులు చక్కగా మంచి నీళ్లు తీసుకుని వచ్చింది. నేను నిన్ను రెండు చిన్న ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తావా తల్లి అని అడిగాడు. అడగండి మావయ్య అంటుంది. మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడు అనుకోమా బాగా ఆకలితో సరిగ్గా ఆ సమయానికి మన ఇంట్లో కూరలు లేకపోతే ఏం చేస్తాం.. మనం పెట్టే భోజనం అతనికి రుచిస్తుందా అని అడిగాడు. మామయ్య ఇంట్లో ఉన్న పచ్చడి పెరుగు కూడా అట్లా ఆకలిగా ఉన్నవారికి పంచభక్ష పరమాండాలంగా తోస్తాయి. కూరగాయలు పెట్టాలని ఏమీ లేదు కదా అని చెప్పింది. ఆ జవాబుకు గోపాలయ తృప్తి చెంది మరొక ప్రశ్న అడిగాడు ఒకవేళ ఎవరైనా తెలివైన అమ్మాయికి అమాయకుడైన భర్త దొరికాడు అనుకో అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి అని అడుగుతాడు.

You will be lucky if you get this news before the end of the month

You will be lucky if you get this news before the end of the month

కష్టపడే తత్వం ఉన్నవాడైతే చాలు అన్ని సర్దుకుంటాను అని కాత్యాయని అంటుంది. ఆ తరువాత ఇరు కుటుంబాల వాళ్ళు మాట్లాడుతూ వివాహం జరిపిస్తారు. గోపాలయ్యకు ఎకరా భూమి ఉంది. దానిలో ఏదైనా పండించాలంటే బాగా దున్నాలి దానికి నీటి వసతి కూడా లేదు. దున్నిచాలంటే డబ్బు కావాలి. కాత్యాయని తెలివిగా ప్రవర్తించి ఆ పొలంలో పంట పండేలా చేస్తుంది. కానీ పక్కన ఉన్న గురవయ్య వాళ్ళకి ఎప్పుడు చెడు చేయాలని చూస్తూ ఉంటాడు. అలా చెడు చేయాలని చూస్తున్న గురవేకి తనకి చెడు తగులుతుంది కాత్యాయని వాళ్ళకి మాత్రం అంతా మంచే జరుగుతుంది.

మంచి మనుషులకు అన్యాయం చేయాలని చూస్తే తనకే తగిన శాస్తి జరుగుతుందని అర్థమైంది. వీళ్ళతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. అని ఇక వాళ్ల జోలికి పోకుండా ఊరుకున్నాడు. అంతలో వానాకాలం రానే వచ్చింది. బాగా త్రవ్వి గింజలు వేసేయటం మూలాన రాజయ్య పొలంలోకి నీరు బాగా ఇంటికి ఆ ఏడాది పంట భలే బాగా పండింది. రాజయ్య గోపాలయ్య ఇద్దరు ఎంతో సంతోషించారు.

YouTube video

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది