Chicken : చికెన్ తిని ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు…!
Chicken : చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు కానీ ఆ చికెన్ వలన ఎన్నో వ్యాధులు సంభవిస్తున్నాయి అనే విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. ఇప్పుడు ఆ విషయాల గురించి మీకు మేము ఈ చెప్పబోతున్న మొత్తం చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఆ రోజుల్లో నాటు కోడలు ఎక్కువగా తినేవారు అన్నమాట.. నా రోజులలో ఎవ్వరికీ ఎలాంటి రోగాలు వచ్చేవి కాదు.. లొట్టలు వేసుకొని పచ్చి మాంసాన్ని కూడా పల్లెటూర్లలో వాళ్ళు కాల్చుకుని మరి తినేసేవారు కానీ చికెన్ యొక్క వినియోగం పెరుగుతున్న కొద్ది చాలా బలహీనంగా పీలగా శక్తి లేనట్టుగా ఉంటున్నాయి. అందుకోసం వాటికి కొన్ని రకాల మందులు ఇచ్చి పెంచడం మొదలుపెట్టారు.
ఇలా మందులు ఇచ్చి పెంచే కోళ్లలో మామూలు నాటు కోళ్లలో ఉన్నటువంటి పోషకాలు ఉండవు.. అలాంటి కోళ్ళను తింటే మనకు ఆరోగ్యం అనుకుంటే అది పొరపాటి ఎక్కడలేని అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఈ ఫారం కోళ్ల కారణంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది అని.. ఈ ఫారం లో పెంచే కోళ్లకు ఒక రకమైన హార్మోనని మెడిసిన్ ఇవ్వడం వల్ల చాలా తక్కువ టైంలోనే మంచి బలంగా హైట్ గా పెరిగిపోతాయి. అవి తినే మనకు ఒంటినిండా జబ్బులు వస్తున్నాయి. మీరు వినే ఉంటారు కదా.. ఒక 26 సంవత్సరాల వయస్సున్న కుర్రాడికి ఈ ఫారం చికెన్ తిన్న తర్వాత అతని హార్ట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం మొదలయ్యాయి..
ఇలాంటి విషయాలు చెప్పుకోవాలంటే చాలానే జరుగుతున్నాయి. కానీ ఏది మన దృష్టికి రాదు.. ఇలా ఎందుకు జరుగుతుంది. అంటే ఈ ఫారం కోళ్లలో వాడే కొన్ని రకమైన హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు.. కోళ్లు ఆ టాబ్లెట్స్ తింటాయి. అవి బలంగా పెరిగాక చంపేసి మనకు అమ్మేస్తారు. మనలో కూడా కొంచెం మార్పులు రావడం మొదలవుతాయి. ఈ రకమైన మార్పులు అందరిలోనూ వస్తాయి అనే గ్యారెంటీ మాత్రం లేదు.. అయితే చాలామందికి మాత్రం చాలా రకాల మార్పులు వస్తాయి అని డాక్టర్లు చెప్తున్నారు. ఇది మహాప్రమాదం భూగర్భంలోకి ప్రవేశిస్తుంది. వాడకుండా కూడా కోళ్లను పెంచవచ్చు కానీ ప్రజల ఆరోగ్యం ఎవరికీ అవసరం లేదు ఇది ఇలాగే కొనసాగితే ప్రతి ఒక్కరికి రకరకాల వ్యాధులు వచ్చే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇటువంటి పౌల్ట్రీ ఉత్పత్తుల వల్ల విపరీతమైన నష్టం వాటిలోకి ఉంది.
కాబట్టి ఎఫ్.ఎస్.ఐసి వాడకాన్ని అరికట్టాలి అని చెప్తున్నారు. ఈ రకమైన వివిధ రకాల రసాయనాలు వాడడం వల్ల ప్రజల ఆరోగ్యం పర్యావరణం నీరు కలుషితమవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన నష్టం చాలు ఇకనైనా ఈ నష్టం జరగకుండా కాపాడుకోవాలి. అని అవి తింటే మనకి ఆరోగ్యం చెడిపోతుంది. అని అందుకే మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇప్పటికైనా తెలిసిందా మనం తినే టైలర్ చికెన్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో అదే దేశీ చికెన్ అదే మన భాషలో అయితే నాటు కోడి తింటే జబ్బులు రావు..