Cooking Oils : ప్రసుత కాలంలో ప్రతి ఇంట్లో ఒక్కరైనా కొలెస్ట్రాల సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొలెస్ట్రాల్ నిర్ధారణ అయిన వెంటనే ఆహారంపై శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. ఒంట్లో కొలెస్ట్రాలను గుర్తించిన తర్వాత కొవ్వు ఉన్న పదార్ధాలను తినడం తగ్గించాలి. వెన్న, నెయ్యి, జున్ను ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు. కాని ప్రతి రోజు వంటకాలలో నూనెను తగ్గించడం కొంచెం కష్టం అనే చెప్పాలి. చాలామంది ఉడకబెట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు కానీ అలా చేయకూడదు. నూనె కూడా వాడాలి. అలా అని ఎక్కువగా వాడకూడదు కొద్దిగా మాత్రమే తీసుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవడం మంచిది.
ఆహారంలో నాణ్యతలేని నూనె వాడితే కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఏ నూనెను వాడితే ఆరోగ్యం బాగుంటుందంటే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనెలో మోనో-అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఈ నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే రోజువారీ వంటలలో ఆలివ్ నూనెను ఉపయోగించాలి. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు వంటలో పొద్దుతిరుగుడు నూనెను కూడా ఉపయోగించవచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. పొద్దుతిరుగుడు నూనెలో బహుళ అసంతృప్త మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.అవిసె గింజల నూనెలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఒక రకమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటాయి.
అవిసె గింజల నూనె శరీరంలో మంటను మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. సోయాబీన్ నూనెను కూడా ఉపయోగించవచ్చు. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. అయితే నువ్వుల నూనెలో బహుళ అసంతృప్త మోనోశాచురేటెడ్ కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.