Uric Acid Tips : యూరిక్ యాసిడ్ పెరగడానికి అసలు కారణం ఇదే.. జాగ్రత్త పడండి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Uric Acid Tips : యూరిక్ యాసిడ్ పెరగడానికి అసలు కారణం ఇదే.. జాగ్రత్త పడండి…!!

Uric Acid Tips : ప్రతి సినిమాలో విలన్ ఉన్నట్టు మన బాడీలో కూడా ఒక విలన్ అనేది అన్ని రోగాలకు కారణం. చాలామంది కూడా నడవలేకపోతున్నాము. ఆయాసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్లిన కిడ్నీ సమస్య గాని రక్తనాళాల్లో సమస్యగాని ఇలా ఏదైనా మన శరీరం అనారోగ్యానికి గురికావడానికి మూల కారణం ఒకటుంది దాన్ని యూరిక్ ఆసిడ్ అంటారు. నిజానికి ప్రతి ఒక్కరి శరీరంలో యూరిక్ ఆసిడ్ అనేది ఉంటుంది. అయితే అది ఎంత మోతాదులో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 May 2023,7:00 am

Uric Acid Tips : ప్రతి సినిమాలో విలన్ ఉన్నట్టు మన బాడీలో కూడా ఒక విలన్ అనేది అన్ని రోగాలకు కారణం. చాలామంది కూడా నడవలేకపోతున్నాము. ఆయాసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్లిన కిడ్నీ సమస్య గాని రక్తనాళాల్లో సమస్యగాని ఇలా ఏదైనా మన శరీరం అనారోగ్యానికి గురికావడానికి మూల కారణం ఒకటుంది దాన్ని యూరిక్ ఆసిడ్ అంటారు. నిజానికి ప్రతి ఒక్కరి శరీరంలో యూరిక్ ఆసిడ్ అనేది ఉంటుంది. అయితే అది ఎంత మోతాదులో ఉంటే ఆరోగ్యం. మోతాదుకు మించి ఉంటే ఎటువంటి అనారోగ్యాలకు మనం గురవుతాం. అలాగే యూరిక్ ఆసిడ్ మన శరీరంలో ఎక్కువగా ఉంది. అని మనకు ఎలా తెలుస్తుంది. అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం.

How to reduce uric acid naturally? 5 Tips to know | HealthShots

అయినా సరే అందులో ఒక యూరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్లిన తర్వాత మన లివర్ యూరిక్ యాసిడ్ గా మారుస్తుంది. ఇలా మన శరీరంలో తయారైన యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. దాదాపు 85% యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ద్వారానే బయటపడుతుంది. అంటే లివర్ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తే మూత్రపిండాలు వాటిని బయటకు పంపిస్తాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రణలో ఉండాలి. ఏమాత్రం పెరగకూడదు. సరే రెండు యూరిక్ యాసిడ్ స్థాయి ఏడు మిల్లి గ్రామం ఉండాలి. దాటితే ప్రమాదకరం. కంటినొప్పి, కాలి, వేళనొప్పి మోకాళ్ళ నొప్పి లక్షణాలు కనిపిస్తే యూరిక్ యాసిడ్ స్థాయి అని అర్థం చేసుకోవాలి.

అధిక పరిమాణంలో ఉంటాయి. యూరిక్ ఆసిడ్ రోగులు తీసుకుంటే శరీరానికి ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. కిడ్నీలో రాళ్లను కూడా రాళ్ల ఉప్పు తీసుకోవడం ద్వారా తగ్గించే అవకాశం ఉంది. వారు దాని నియంత్రించుకోవాలంటే ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే యూరిక్ పెరగకుండా ఎటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఖర్జూరంలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ వాటి అధిక వినియోగం వల్ల యూరిక్ ఆసిడ్ పెరుగుతుంది. యూరిన్ అనేది ఖర్జూరంలో లభిస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ను వేగంగా పెంచుతుంది. అందువల్ల మీకు కేంద్ర వాపు లేదా నొప్పి ఉంటే ఎక్కువగా బాదం తినాలి..

This is the real reason for the increase in Uric Acid Tips

This is the real reason for the increase in Uric Acid Tips

ఇందులో క్యాల్షియం ఫైబర్ మెగ్నీషియం కాపర్ విటమిన్ కి ప్రోటీన్ జింక్ ఉంటాయి. కీళ్ల నొప్పులు వాపుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏదైనా అతిగా తింటే ఎలా అనర్ధము. ఆపిల్ కూడా అతిగా తింటే పోషకాలు పుష్కలంగానే ఉంటాయి. అయితే ఇందులో ప్రక్టీస్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీని అధిక వినియోగం గౌటు సమస్యను పెంచుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు పుట్టగొడుగులు, పచ్చిబఠానీలు, బచ్చలు కూర, క్యాలీఫ్లవర్ బీన్స్ రెండు బటానీలు పప్పులు, తక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా అంటే సంప్రదించి తగిన విధంగా ట్రీట్మెంట్ తీసుకుని ఆహారపు తలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే మనం యూరిక్ యాసిడ్ నుంచి తప్పించుకోవచ్చు..

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది