Flowers : ఈ చెట్టు కూడా పువ్వు పూస్తుంది… ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే… ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు,దీని గురించి తెలుసా….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Flowers : ఈ చెట్టు కూడా పువ్వు పూస్తుంది… ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే… ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు,దీని గురించి తెలుసా….?

 Authored By ramu | The Telugu News | Updated on :6 February 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Flowers : ఈ చెట్టు కూడా పువ్వు పూస్తుంది... ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే... ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు,దీని గురించి తెలుసా....?

Flowers : హిందూమతంలో పవిత్రమైన మరియు పూజింపదగిన మొక్కలు మరియు చెట్లు కొన్ని ఉన్నాయి. ఇలాంటి మొక్కలు తులసి, అరటి, కలబంద మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే మన అందరికీ తెలిసిన మొక్కలే ఇవి. వీటిల్లో అరటి చెట్టు పువ్వు పూయడం మనం చూసాం. అలాగే తులసి చెట్టు పువ్వు పుయటం చూసాం. కానీ కలబంద చెట్టు పూలు పూయడం చూశారా… అవును కలబంద కూడా పూలు పూయ గలదు అని కొంతమందికి మాత్రమే తెలుసు. శాస్త్రంలో కలబంద మొక్కకి మరియు దాని పువ్వుకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కలబంద పూలు పూస్తే అవి దేనికి సంకేతం మనం తెలుసుకోవాలి…

Flowers ఈ చెట్టు కూడా పువ్వు పూస్తుంది ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలుదీని గురించి తెలుసా

Flowers : ఈ చెట్టు కూడా పువ్వు పూస్తుంది… ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే… ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు,దీని గురించి తెలుసా….?

కలబంద మొక్క పువ్వులు పూయాలి అంటే దానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కూడా కలిగి ఉండాలి. ఇప్పుడే కలబంద చెట్టు పువ్వుని ఇస్తుంది. మీ ఇంట్లో కలబంద పువ్వు వికసించాలనుకుంటే సూర్యరశ్మి సమృద్ధిగా లభించే విధంగా అటువంటి ప్రదేశంలో ఈ మొక్కను పెంచండి. మొక్కలకు పువ్వులు రావాలి అంటే సూర్యలక్ష్మి అధికంగా అవసరం అవుతుంది. కాబట్టి, కలబంద మొక్కను నీడ ఉన్న ప్రదేశంలో పెట్టకూడదు. ఈ కలబంద మొక్కలని ఇంటి లోపల కూడా పెంచవచ్చు. కానీ, ఈ మొక్క ఇంటి లోపల పెరిగితే దీని నుంచి పూలు వికసించే అవకాశం ఉండదు. నీ నుంచి పూలు రావాలంటే మాత్రం సూర్యరష్మికి పెంచాల్సిందే.

పంది తెలియక కలబంద చెట్టును షో కోసం ఇంట్లో పెంచుతారు. లోపల సూర్య రష్మి అస్సలు ఉండదు. ఎంతమంది అయితే నీడ ఉన్న ప్లేస్ లో పెట్టి పెంచుతారు. అలా పెంచితే కూడా కలబందం మొక్కకి పూలు రావు. నమ్మకం నీడలో పెంచుతూనే కలబంద మంచిగా పెరుగుతుంది అని భావిస్తారు. కానీ అది నిజం కాదు. తొట్టెలల్ల పెంచే మొక్కలు ఇంట్లో నీడకు పెట్టుకోవచ్చు. మీ భూమిలో వేసినా మొక్క మాత్రం దృఢంగా ఉంటుంది కాబట్టి దాని నుంచి పూలు వికసించగలవు. జ్యోతిష్య శాస్త్రంలో కలబంద మొక్క గురించి చెప్పాలంటే పువ్వులకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనికి అనేక లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ మొక్క వలన ఆరోగ్య ప్రయోజనాలు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పువ్వులో ఆధ్యాత్మిక కోణంలో చాలా ముఖ్యమైనవి. అయితే కలబంద మొక్కకి పువ్వులు నారింజ లేదా ఎరుపు రంగులో పూలు వికసిస్తే అది శుభసంకేతమని జ్యోతిష్య శాస్త్రంలో పరిగణించారు.

ఈ కలబంద వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. చర్మానికి జుట్టుకి మేలు చేస్తాయి అనే విషయం కూడా తెలుసు. వంద జల్లులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. షుగరు, జీవన సంబంధిత సమస్యలకు మరియు అనేక వ్యాధులకు దివ్య ఔషధం. ఈ కలబంద పువ్వుల నుంచి మూలికా కషాయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు. కలబంద పువ్వు సంపదను ఆకర్షించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనివల్ల కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కూడా ఉంటాయి. కుటుంబంలో ప్రేమ నిండి ఉంటుంది. చెట్టు ఎవరింట్లో అయితే పెరుగుతుందో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. ఎందుకంటే ఈ పువ్వులో సంపదను ఆకర్షించే బలమైన సామర్థ్యం ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే… కలబంద మొక్క పూలు పూయదు. కలబంద మొక్కలను బాగా సంరక్షిస్తుంటే అప్పుడే కలబంద నుంచి పుష్పాలు వికసిస్తాయి. అంటే కలబంద మొక్కను శ్రద్ధతో పెంచాలి. ఆర్థిక లాభాలను పొందాలనుకునే వారు కలబంద పువ్వులను ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ పూజ మందిరంలో లేదంటే మీరు డబ్బు దాచుకునే చోట ఉంచండి. బీరువాలో ఉంచండి. అలా మీ ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడతాయి. ఈ కలబంద పువ్వులు ఆరోగ్యానికి మరియు శాస్త్రానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది