Turmeric Milk : సాధారణ పాల కంటే కూడా పసుపు పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే జలుబు మరియు దగ్గు లాంటి వ్యాధులకు పసుపు పాలు మంచిది అని ఎప్పుడు వైద్యులు చెబుతూ ఉంటారు. అందుకే చాలామంది పసుపు పాలను తాగటం తమ దిన చర్యలో భాగంగా చేసుకుంటూ ఉన్నారు. ఇలా రోజుకు ఒక గ్లాసు పసుపు పాలు తాగితే మొత్తం ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు అని అంటున్నారు. అయితే పసుపులో కర్కుమిన్ కంటెంట్ మన శరీరంలోని రోగనిరోధక శక్తి ని ఎంతో బలంగా చేస్తుంది. కావున సీజన్ మారుతున్నప్పుడు అనగా వేసవి నుండి వర్షాకాలం మరియు వర్షాకాలం నుండి శీతాకాలం మారుతున్నప్పుడు పసుపు పాలను తాగడం వలన జలుబు మరియు దగ్గు, కాఫం,జ్వరం లాంటి సమస్యల నుండి ఉపసమణం పొందవచ్చు అని అంటున్నారు. అయితే పసుపు కలిపిన పాలు ఆరోగ్యానికి మేలు చేయటమే కాదు కీడు కూడా చేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపు పాలు తాగటం అంత మంచిది కాదు అని అంటున్నారు. అయితే ఈ పాలను ఎవరు తాగకూడదు.?ఎందుకు.? ఇలాంటి విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
– పసుపు పాలు ఆరోగ్యానికి వరం అయినప్పటికీ కూడా వీటిని అధికంగా తాగటం వలన కొందరి ఆరోగ్యంపై సానుకుల ప్రభావం కన్నా ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు..
– గ్యాస్ లేక కడుపు ఉబ్బరం లాంటి కడుపుకు సంబంధించిన సమస్యలు తో ఇబ్బంది పడేవారు కూడా పసుపు పాలు తాగటం అంత మంచిది కాదు. ఎందుకు అంటే దీనిలో పదార్థాలు సమస్యలను ఎక్కువ చేస్తాయి..
– మధుమేహం లాంటి సైలెంట్ కిల్లర్ సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా పసుపు పాలను తాగకూడదు అని వైద్యులు చెబుతున్నారు..
– తరచుగా తక్కువ రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారికి కూడా పసుపు పాలు హాని చేస్తాయి. ఎందుకు అంటే ఇది రక్తపోటును ఎక్కువ తగ్గిస్తుంది..
– కొందరికి పాలతో కూడా అలర్జీ అనేది ఉంటుంది. ఇలాంటి వారు కూడా పసుపు పాలు తాగటం అంత మంచిది కాదు..
– వర్షాకాలంలో లేక చలికాలంలో పసుపు పాలు ఎక్కువగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఆయుర్వేద ప్రకారం చూస్తే పసుపు పాలను పరిమితి మోతాదులో తీసుకుంటేనే మంచిది. అప్పుడే ఆరోగ్యానికి మంచి ప్రయోజనం ఉంటుంది. ఇలా ఏదైనా సరే పరిమితికి మించి తీసుకోవటం వలన ఆరోగ్యం పై చెడు ప్రభావం అనేది పడుతుంది అని అంటున్నారు…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.