
Thyroid : ముందులు కాకుండా ఈ 8 ఆహార పదార్థాలతో థైరాయిడ్ కి చెక్... అవి ఏమిటి...?
Thyroid : మహిళలకు పెద్ద సమస్యగా మారింది థైరాయిడ్ సమస్య. మహిళలు చాలామంది ఈ థైరాయిడ్ బారిన పడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి చూడటానికి చిన్నగా కనిపిస్తుంది. కానీ, ఇది శరీరంపై చూపే ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. ముఖ్యంగా, శారీరక మానసిక స్థితిపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ థైరాయిడ్ ను మందులతో కాకుండా, మందులు వాడలేని వారు ఈ వ్యాధి నుంచి బయట పడాలంటే, తప్పకుండా మీ ఆహారంలో 8 ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాల్సిందే.. మరి అవేమిటో తెలుసుకుందాం…
Thyroid : ముందులు కాకుండా ఈ 8 ఆహార పదార్థాలతో థైరాయిడ్ కి చెక్… అవి ఏమిటి…?
కొబ్బరి నూనె శరీరానికి చాలా మంచిది. కొబ్బరి నూనెతో చి మాత్రమే కాకుండా ఇది థైరాయిడ్ పనితీరును కూడా మెరుపు పరుస్తుంది. దీనిలోని మీడియం – చైన్ ఫ్యాటీ యాసిడ్ కారణంగా, ఇది హార్మోన్ల పనితీరును మద్దతు ఇస్తుంది. అందువల్ల తప్పకుండా కొబ్బరి నూనెను మీ ఆహారంలో చేర్చుకోవాలట. కొబ్బరి నూనెతో చేసిన వంటకం థైరాయిడ్ సమస్యను నివారించగలదు.
పెరుగు : థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు పెరుగు తింటే మంచిది. కొంతమందికి పెరుగు అంటే ఇష్టం ఉండదు. పెరుగు ఆరోగ్యానికి, ఇవ్వడమే కాకుండా థైరాయిడ్ సమస్య నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుందట.ఈ పెరుగులో జింక్, అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా పెరుగును తినడం అలవాటు చేసుకోవాలి. పెరుగు తినే అలవాటు ఉన్నవారికి థైరాయిడ్ సమస్య రాదు.
గుమ్మడి గింజలు : గింజలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో కూడా థైరాయిడ్ సమస్యను నివారించవచ్చు. అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు వీటిని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే,ఇందులో ఉండే జింక్,థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి చేయడానికి, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ముఖ్యపాత్రను పోషిస్తుంది.
మెంతులు : పంతులనీ సాధారణంగా వంటగదిలో ఉపయోగిస్తుంటారు. కానీ ఇవి థైరాయిడ్ గ్రంథి కి కూడా చాలా ఉపయోగకరం. ఇవి హార్మోన్లను సమతుల్యం చేయడంలోనూ, థైరాయిడ్ పనితీరును మద్దతు ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది.ఈ మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే,జీర్ణక్రియ సాఫీగా అవుతుంది.
బ్రెజిల్ గింజలు : ఈ బ్రెజిల్ గింజలు సెలీనియంకు గొప్ప మూలం. ఇవి మీ థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి అవసరమైన ఖనిజం. రోజు ఒకటి లేదా రెండు బ్రెజిల్ గింజలు మీ థైరాయిడ్ ను సరిగ్గా పనిచేయడానికి ఉపకరిస్తుంది. మీరు వాటిని ఈవినింగ్ స్నాక్స్ గా తినవచ్చు లేదా క్రంచి, తినిపించడానికి ఓటు మిల్ లేదా పెరుగుతో కలిపి చూర్ణం చేయవచ్చు. 8 ఆహార పదార్థాలు మీ థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మేరుగుపరుస్తాయి.
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
This website uses cookies.