Thyroid : ముందులు కాకుండా ఈ 8 ఆహార పదార్థాలతో థైరాయిడ్ కి చెక్… అవి ఏమిటి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thyroid : ముందులు కాకుండా ఈ 8 ఆహార పదార్థాలతో థైరాయిడ్ కి చెక్… అవి ఏమిటి…?

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Thyroid : ముందులు కాకుండా ఈ 8 ఆహార పదార్థాలతో థైరాయిడ్ కి చెక్... అవి ఏమిటి...?

Thyroid  : మహిళలకు పెద్ద సమస్యగా మారింది థైరాయిడ్ సమస్య. మహిళలు చాలామంది ఈ థైరాయిడ్ బారిన పడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి చూడటానికి చిన్నగా కనిపిస్తుంది. కానీ, ఇది శరీరంపై చూపే ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. ముఖ్యంగా, శారీరక మానసిక స్థితిపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ థైరాయిడ్ ను మందులతో కాకుండా, మందులు వాడలేని వారు ఈ వ్యాధి నుంచి బయట పడాలంటే, తప్పకుండా మీ ఆహారంలో 8 ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాల్సిందే.. మరి అవేమిటో తెలుసుకుందాం…

Thyroid ముందులు కాకుండా ఈ 8 ఆహార పదార్థాలతో థైరాయిడ్ కి చెక్ అవి ఏమిటి

Thyroid : ముందులు కాకుండా ఈ 8 ఆహార పదార్థాలతో థైరాయిడ్ కి చెక్… అవి ఏమిటి…?

Thyroid కొబ్బరి నూనె

కొబ్బరి నూనె శరీరానికి చాలా మంచిది. కొబ్బరి నూనెతో చి మాత్రమే కాకుండా ఇది థైరాయిడ్ పనితీరును కూడా మెరుపు పరుస్తుంది. దీనిలోని మీడియం – చైన్ ఫ్యాటీ యాసిడ్ కారణంగా, ఇది హార్మోన్ల పనితీరును మద్దతు ఇస్తుంది. అందువల్ల తప్పకుండా కొబ్బరి నూనెను మీ ఆహారంలో చేర్చుకోవాలట. కొబ్బరి నూనెతో చేసిన వంటకం థైరాయిడ్ సమస్యను నివారించగలదు.

పెరుగు : థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు పెరుగు తింటే మంచిది. కొంతమందికి పెరుగు అంటే ఇష్టం ఉండదు. పెరుగు ఆరోగ్యానికి, ఇవ్వడమే కాకుండా థైరాయిడ్ సమస్య నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుందట.ఈ పెరుగులో జింక్, అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా పెరుగును తినడం అలవాటు చేసుకోవాలి. పెరుగు తినే అలవాటు ఉన్నవారికి థైరాయిడ్ సమస్య రాదు.

గుమ్మడి గింజలు : గింజలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో కూడా థైరాయిడ్ సమస్యను నివారించవచ్చు. అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు వీటిని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే,ఇందులో ఉండే జింక్,థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి చేయడానికి, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ముఖ్యపాత్రను పోషిస్తుంది.

మెంతులు : పంతులనీ సాధారణంగా వంటగదిలో ఉపయోగిస్తుంటారు. కానీ ఇవి థైరాయిడ్ గ్రంథి కి కూడా చాలా ఉపయోగకరం. ఇవి హార్మోన్లను సమతుల్యం చేయడంలోనూ, థైరాయిడ్ పనితీరును మద్దతు ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది.ఈ మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే,జీర్ణక్రియ సాఫీగా అవుతుంది.

బ్రెజిల్ గింజలు : ఈ బ్రెజిల్ గింజలు సెలీనియంకు గొప్ప మూలం. ఇవి మీ థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి అవసరమైన ఖనిజం. రోజు ఒకటి లేదా రెండు బ్రెజిల్ గింజలు మీ థైరాయిడ్ ను సరిగ్గా పనిచేయడానికి ఉపకరిస్తుంది. మీరు వాటిని ఈవినింగ్ స్నాక్స్ గా తినవచ్చు లేదా క్రంచి, తినిపించడానికి ఓటు మిల్ లేదా పెరుగుతో కలిపి చూర్ణం చేయవచ్చు. 8 ఆహార పదార్థాలు మీ థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మేరుగుపరుస్తాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది