Categories: HealthNews

Tips To Control Anger : చిన్న విషయానికే పట్టరాని కోపమా… అయితే,ఇలా చెయండి చిటికలో మాయం…?

Tips To Control Anger : ప్రస్తుత కాలంలో కూడా చాలామంది ఆవేశాలకు పోయి అనర్ధాలను తెచ్చుకుంటున్నారు.క్ష్యనికావేశం క్షణాల్లో శత్రువులను పెంచుతుంది. చిన్న విషయాన్ని కోపం పెంచుకొని పెద్దదిగా చేసుకోవడం కన్నా, కాస్త ఓపికతో ఆవేశాన్ని అనుచుకుంటే మీ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. అధిక ఆవేశంలో చేసే తప్పులే జీవితాన్ని సరిదిద్దుకోలేని విధంగా ముళ్లబాటలో పడవేస్తుంది. కాబట్టి, కోపం తెచ్చుకోవద్దని పెద్దలు అంటూ ఉంటారు. అయినప్పటికీ చాలామంది చిన్న విషయాలకి కోపం తెచ్చుకుంటూ గొడవలు పడుతూ ఉంటాడు. ఈ కోపం బయటి వారి పైన, ఇంట్లో వారి పైన అరుస్తూ ఉంటారు. ఎక్కువ కోపం అనర్థాలకు దారి తీస్తుంది. శాంతిని నాశనం చేస్తుంది. సంబంధాలను కూడా విచ్చిన్నం చేస్తుంది. కాబట్టి, అర్థం లేని ఆవేశం కన్నా, ఓర్పుతో,ఓపిగ్గా ఉన్నవారే గొప్ప. అయితే, మీకు కూడా అందరిపై ఒకే విధంగా కోపం వస్తుందా.. చిన్న విషయానికి కోపాన్ని రాకుండా ఎలా నియంత్రించుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా… మీ కోపాన్ని తగ్గించడానికి ఏం చిట్కాలను పాటించండి.. ఏం చేయాలో తెలుసుకుందాం….

Tips To Control Anger : చిన్న విషయానికే పట్టరాని కోపమా… అయితే,ఇలా చెయండి చిటికలో మాయం…?

Tips To Control Anger అధిక కోపాన్ని నియంత్రించుకోవడానికి చిట్కాలు

లోతైన శ్వాస తీసుకోవాలి : అధిక కోపాన్ని నియంత్రించుటకు సరళమైన మార్గం, అత్యంత ప్రభావంవంతమైన మార్గం, మొదట లోతైన శ్వాస తీసుకోవడం. కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస వేగంగా అవుతుంది.ఇది శరీరానికి మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా మరింత కోపానికి దారితీస్తుంది. కాబట్టి,మీకు కోపం వచ్చినప్పుడు మొదట ముక్కు ద్వారా లోతైన శ్వాస తీసుకోవడం ప్రారంభించండి. ఆ తర్వాత మీ నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదిలేయండి. ఇలా చేయడం వలన మెదడుకు ఆక్సిజన్ అందిస్తుంది. ఇలా చేస్తే కోపం వెంటనే తగ్గుతుంది.

చల్లని నీరు తాగాలి : అధిక కోపాన్ని తగ్గించుకోవడానికి మరొక ప్రభావం వంతమైన మార్గం చల్లటి నీటిని తాగడం. కోపం వచ్చినప్పుడు ఒక గ్లాస్ చల్లటి నీటిని తాగితే కోపం వెంటనే తగ్గుతుంది. చల్లటి నీరు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత, మనసును చల్లబరుస్తుంది. అలాగే కోపం కూడా ఇట్లే తగ్గిపోతుంది.

మౌనంగా ఉండాలి : ముఖ్యంగా,తెలుసుకోవలసిన విషయం, కోపంతో ఉన్న వ్యక్తి ముందు ఏదో ఒకటి మాట్లాడు కోపాన్ని మరింత పెంచవద్దు. ఇలా చేస్తే కోపం మరింత పెరిగింది అనర్థాలకు దారితీస్తుంది. ఇంకా అయన వారితో సంబంధాలు తెగిపోతాయి. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు తప్పుగా మాట్లాడటం కంటే కోపంగా ఉన్నప్పుడు మౌనాన్ని పాటించడం చాలా మంచిది. కాబట్టి, మీకు కోపం వచ్చినప్పుడు అల్లా మౌనాన్ని పాటిస్తే ఎటువంటి అనర్ధాలకు దారి తీయవు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మౌనం మనసును ప్రశాంత పరుస్తుంది. మౌనం శత్రువులను తగ్గిస్తుంది. ప్రతి ఒక్క ఆవేశానికి మౌనమే సమాధానం. ప్రతి ఒక్క తప్పుకి కాలమే సమాధానం చెబుతుంది అని భావించి,మౌనాన్ని పాటించడం మంచిది.

అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలి : మీరు కోపంగా ఉన్నప్పుడు ముందు మీరు ఉన్న ప్రదేశించి ఉంటేనే వెళ్ళిపోవాలి. మీకు కోపం రావడానికి గల కారణమైన వ్యక్తుల ముందు మీరు నిలబడడం మంచిది కాదు. వరకు అక్కడ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తే మంచిది. ఎందుకంటే, ఇక్కడే ఉంటే మాట మాట పెరిగి కోపం మరింత వస్తుంది. దాంతో ఎన్నో అనార్థాలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.కాబట్టి, అక్కడ నుంచి లేచి వెంటనే వెళ్లి. ఇలా స్థలాలను మారిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీనితో మీ కోపం వెంటనే చల్లారే అవకాశం కూడా ఉంటుంది.

మొబైల్ చూడండి : మీకు కోపం వచ్చినపుడు ఎక్కువగా వచ్చినప్పుడు, మొబైల్ ని చూడడం కూడా మంచి అలవాటే. మొబైల్ చూడటం వలన కూడా మీ కోపాన్ని నియంత్రించుకోవచ్చు. మీ కోపాన్ని తగ్గించే ఫన్నీ వీడియోస్ ని చూడండి కోపం వెంటనే తగ్గిపోతుంది.మనసును తేలికపరిచే ప్రశాంతత వస్తుంది.

ఇష్టమైన సంగీతాన్ని వినాలి :
తగ్గించుకొనుటకు మరో గొప్ప మార్గం మీకు ఇష్టమైన సంగీతాన్ని వినడం. ఉన్న సమయంలో మంచి సంగీతాన్ని వింటే, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇంకా మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.

Recent Posts

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

2 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

4 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

5 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

6 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

7 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

8 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

9 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

10 hours ago