Diabetes : ప్రెగ్నెన్సీలో మధుమేహం రాకుండా ఉండాలంటే.. పడుకునే ముందు ఇలా చేస్తే చాలట…!!
Diabetes : చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో మధుమేహం అనే వ్యాధి సంభవిస్తూ ఉంటుంది. ఈ సమయంలో అలా రాకుండా ఉండాలంటే రాత్రి పడుకునే సమయంలో ఈ విధంగా చేస్తే చాలు అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.. దీనిని జస్టిషనల్ డయాబెటిస్ అని అంటారు. గర్భధారణ మధుమేహం సమస్యను కలిగి ఉంటుంది. మొదటిది తల్లి రక్తంలో షుగర్ పెరుగుతుంది. రెండవది తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డలు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కావున గర్భధారణ మధుమేహాన్ని నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. సహజంగా సరైన ఆహారపు అలవాట్లను దీనికి సలహా ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం కొన్ని పరిశోధనలు రాత్రి పడుకునే సమయంలో కొన్ని గంటల ముందు లైట్ నిర్వహణను సరిగ్గా చేస్తే గర్భాధారణ మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చట.
నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ పరిశో దుకులు ఓ పరిశోధనలో దీన్ని వెల్లడించారు. గర్భిణీ స్త్రీలు రాత్రి నిద్రించడానికి కొన్ని గంటల ముందు గదిలో వెలిగే లైటును డిమ్ చేయాలని పరిశోధనలలో చెప్పడం జరిగింది. లైట్లును డిమ్ చేయడం వల్ల మహిళలలో గర్భాధారణ మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది. పడుకునే మూడు గంటల ముందు లైట్లు డిం చేయాలి. నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ పరిశోధకుల ప్రకారం గర్భిణీ స్త్రీలు నిద్రించడానికి మూడు గంటల మునిపే ఇంటి లైట్లు డిమ్ చేస్తే మంచిదని చెప్తున్నారు. లేదా జీరో వాట్ బల్బులను వినియోగించి స్మార్ట్ఫోన్ కంప్యూటర్ లేదా ఇతర గాడ్జిల్లా కాంతిని మస్కబారిస్తే వారికి గర్భధారణ సమయంలో
మధుమేహం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.గర్భధారణ మదుమేహం ఉన్న స్త్రీలు పడుకునే ముందు ప్రకాశవంతమైన కాంతికి గురవుతారని పరిశోధనలో తెలిపారు. ఇంకొక వైపు తక్కువ కాంతిలో నిద్రించే మరియు వ్యాయామం చేస్తే మహిళలు గర్భాధారణ మధుమేహం కేసులు ఎక్కువ అవుతాయని చెప్తున్నారు. నిద్ర కు ముందు కాంతికి గురవడం వలన గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని పరిశోధనలో తెలిపారు.. పిల్లలలో ఊబకాయం ప్రమాదం: నిద్రించే ముందు ప్రకాశమంతమైన కాంతి మూలంగా గర్భం లేని స్త్రీలలో కూడా గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలని పరిశోధనలో కనుక్కోబడింది. ప్రకాశంతమైన కాంతి ప్రెగ్నెన్సీ మహిళల ఎలా
ప్రభావంతం చేస్తుందో పరిశోధన ఇంకా చెప్పనప్పటికీ ఇది ప్రెగ్నెన్సీ మహిళల్లో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మాత్రం తెచ్చిపెడుతుంది. ప్రకాశంవంతమైన కాంతి ప్రెగ్నెన్సీ మహిళల్లో గర్భధారణ మధుమేహాన్ని కారణమవుతూ ఉంటుంది. మొదటిది అధ్యయనం ఇది అని డాక్టర్ మింజికిమ్స్ తెలియజేశారు. కావున ప్రెగ్నెన్సీ మహిళలు చాలా జాగ్రత్త గా ఉండడం చాలా మంచిది. ప్రెగ్నెన్సీ మధుమేహం స్త్రీల కడుపులో సమస్యలను తెచ్చిపెడుతుంది. దానివలన గుండె జబ్బులు, మతిమరుపు, మధుమేహం లాంటి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. దాంతోపాటు పుట్టిన పిల్లలకు కూడా రక్తపోటు, ఊబకాయం, మతమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యాయనంలో తెలపడం జరిగింది.