Tomato Juice To Regrow Hair : మీ జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, చుండ్రు సమస్యలు పోవాలంటే టమాటాలతో ఇలా చేయండి… ఒక మీరాకిలే…?
ప్రధానాంశాలు:
Tomato Juice To Regrow Hair : మీ జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, చుండ్రు సమస్యలు పోవాలంటే టమాటాలతో ఇలా చేయండి... ఒక మీరాకిలే...?
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారు. రోజుల్లో సర్వ సాధారణంగా జుట్టు రాలడం, తెల్ల జుట్టు ఏర్పడడం, బట్టతల రావడం, రెండు సమస్యలు వంటివి ఇబ్బందులు మనకు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం అందించుటకు టమాటా రసం ఎంతో బాగా ఉపకరిస్తుంది. టమాటో రసంతో మీ రాలిపోయిన జుట్టు స్థానంలో తిరిగి మరల జుట్టు పెరిగేలా చేస్తుంది. టమాటాలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవీ వెంట్రుకలకు పోషణను అందిస్తాయి. జుట్టు కుదులన్ను బలోపేతం చేస్తాయి. పోయిన జుట్టు స్థానంలో తిరిగి కొత్త వెంట్రుకలు మని చైనా చేస్తుంది ఈ టమాటా. వాటర్ రసం ఎలా ఉపయోగించాలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం…

Tomato Juice To Regrow Hair : మీ జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, చుండ్రు సమస్యలు పోవాలంటే టమాటాలతో ఇలా చేయండి… ఒక మీరాకిలే…?
Tomato Juice To Regrow Hair టమాటో రసంతో జుట్టు పెరుగుదల
టమాట రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొల్లాజను ఉత్పత్తిని పెంచుతుంది. పెరుగుదలకు అత్యవసరమైన ప్రోటీన్ కొల్లాజెన్ను అందిస్తుంది. మాటలో లైకోఫిన్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని అడ్డుకుంటుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. టమాటాలో విటమిన్ A, అధికంగా ఉంటుంది. సేబం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆరోగ్య కరమైన జుట్టు పెరిగేలా చేస్తుంది. అలాగే టమాటాలో ఉండే బయోటిన్, జింకు వంటివి జుట్టు బలాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు పల్చపడకుండా తిరిగి పెరిగేలా చేస్తాయి. టామాటల్లో సహజమైన ఆమ్లాలు ఉంటాయి. ఈ మూడు పీహెచ్ బాలన్స్ నిర్వహించడానికి ఉపయోగపడతాయి. తగ్గించి జుట్టు తిరిగి పెరగడానికి మేలు చేస్తాయి. టమాట ఉపయోగించడం వల్ల ఇందులో విటమిన్ సి హెయిర్ పోలికల్స్ బలంగా మారుతాయి. ఏ కాదు టమాటాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. టమాట పీహెచ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఆక్సిడెంట్ వ్స్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. చుండ్రు ను తక్షణమే తగ్గిస్తుంది.
మాటలు కలబందతో కూడా కలిపి జుట్టును కుదుల్లా మొత్తానికి పట్టిస్తే, చండ్రు సమస్య తగ్గిపోతుంది. అందుకోసం రెండు స్పూన్ల టమాటా రసాన్ని తీసుకోవాలి, అనిలో ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలపండి. పేస్టులా అవుతుంది. ఈ మొత్తాన్ని పేస్ట్ ని జుట్టుకు బాగా పట్టించాలి. 45 నిమిషాల పాటు అలా వదిలేయాలి. తర్వాత తల స్థానం చేసి శుభ్రం చేసుకోండి.,కలబంధా నెత్తి మీద ఉన్న చర్మాన్ని శుభ్రం చేసి ఇన్ఫర్మేషన్ను తగ్గిస్తుంది. జుట్టు తిరిగి పెరగటాని ప్రోత్సహిస్తుంది. మాటలు ఆలివ్ ఆయిల్ ను కూడా కలిపే మాస్క్ వేసుకోవచ్చు. కోసం టమాటాలను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. వాటిని ఒక క్లాత్ లో వేసి పిండితే రసం బయటికి వస్తుంది. రసాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. కావాలంటే ఈ రసాన్ని నేరుగా మీ జుట్టుకు పట్టించుకోవచ్చు. తేళ్లతో వృత్తాకారంలో స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి. అరగంట పాటు అలా వదిలేసి గోరువెచ్చని నీటితో, తేలిక పార్టీ షాంపుతో జుట్టు వాష్ చేసుకోవాలి. దానికి రెండుసార్లు ఇలా చేస్తే మార్పులు మీరే గమనిస్తారు.