రూపాయి ఖర్చు లేకుండా పది నిమిషాలలో నల్లగా ఉన్న ముఖాన్ని తెల్లగా మార్చుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

రూపాయి ఖర్చు లేకుండా పది నిమిషాలలో నల్లగా ఉన్న ముఖాన్ని తెల్లగా మార్చుకోండి…!

సహజంగా అందరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు.. అందంగా మారడం కోసం ఎన్నో రకాల బ్యూటీ క్రీములు ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే నల్లగా ఉన్న ముఖాన్ని తెల్లగా మార్చుకోవడానికి రూపాయి ఖర్చు లేకుండా ఇలా ట్రై చేసి చూడండి.. మీ ముఖాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.. చాలామంది ముఖంపై సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం అలాగే బయట కాలుష్యం లాంటి కారణాలతో ముఖం […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 October 2023,5:00 pm

సహజంగా అందరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు.. అందంగా మారడం కోసం ఎన్నో రకాల బ్యూటీ క్రీములు ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే నల్లగా ఉన్న ముఖాన్ని తెల్లగా మార్చుకోవడానికి రూపాయి ఖర్చు లేకుండా ఇలా ట్రై చేసి చూడండి.. మీ ముఖాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.. చాలామంది ముఖంపై సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం అలాగే బయట కాలుష్యం లాంటి కారణాలతో ముఖం నల్లగా మారడం అలాగే ఎన్నో రకాల మొటిమలు మచ్చలు లాంటివి చూస్తూ ఉంటాయి.. అలాంటి మచ్చలు నలుపు పోవడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక రెమిడి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..

ఆ రెమిడి ఏంటో మనం చూద్దాం…

ఈ రెమిడి కి కావాల్సిన పదార్థాలు టమాట అలాగే కోల్గేట్ టూత్ పేస్ట్.. టూత్ పేస్ట్ చర్మం పై ఉన్న నల్ల మచ్చలు ముడతలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే టమోటాలో ఉండే పోషకాలు చర్మానికి పోషణ అందించి కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది..  ఈ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. ఈ ప్యాక్ కోసం ముందుగా ఒక గిన్నెలో తెల్లటి పేస్ట్ నీ వేసుకోవాలి. తర్వాత టమోటా జ్యూస్ ని కూడా దాన్లో పిండుకోవాలి. ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటా టూత్ పేస్ట్ లో ఉండే లక్షణాలు ఫేస్ మీద ఉన్న నల్లమచ్చలు, ముడతలను ఎంతో అద్భుతంగా తొలగిస్తుంది.

Turn black face white in 10 minutes without spending a rupee

Turn black face white in 10 minutes without spending a rupee

ఈ చిట్కా ని ముఖం మీద అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత దీనిని క్లాక్ వైస్ గా మసాజ్ చేయాలి. ఆ విధంగా మసాజ్ చేయడం వలన మచ్చలు, మొటిమలు, ముడతలు కంటి కింద నల్లటి వలయాలు అన్ని కూడా తొలగిపోతాయి.. మసాజ్ చేసిన తర్వాత ఫేస్ ని చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేసినట్లయితే మీ నల్లటి చర్మం అలాగే ముఖం పై ఉన్న మచ్చలు ముడతలు అన్ని పోతాయి.. అలాగే కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.. అలాగే ఒక టమాట ముక్కలు తీసుకొని దానిపైన చక్కర వేసుకొని దాంతో స్క్రబ్బర్ల ఫేస్ ని రఫ్ చేసినట్లయితే ముఖంపై ఉన్న నల్లటి వలయాలు ముడతలు తగ్గిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది నల్లటి ముఖం తెల్లగా మారుతుంది.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది