Womens : మహిళలకు ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వస్తుందా… అయితే తస్మాత్ జాగ్రత్త… ఈ వ్యాధి ఉండవచ్చు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Womens : మహిళలకు ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వస్తుందా… అయితే తస్మాత్ జాగ్రత్త… ఈ వ్యాధి ఉండవచ్చు…?

 Authored By ramu | The Telugu News | Updated on :24 December 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Womens : మహిళలకు ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వస్తుందా... అయితే తస్మాత్ జాగ్రత్త... ఈ వ్యాధి ఉండవచ్చు...?

Womens  : మహిళలు రోజు దిన చర్యలో చిన్న చిన్న తప్పులే ఆ తర్వాత వేల వెలకట్టలేని మూలిం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందులో గర్భాశయ ఇన్ఫెక్షన్ ఒకటి. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఇది వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? నివారణకు ఏ ఏ చికిత్సలు తీసుకోవాలి?వాటి విషయాల్ని కింది తెలుసుకుందాం… మహిళలలో గర్భాశయం ఇన్ఫెక్షన్లు ఒక సాధారణమైన సమస్య. ఈ మహిళలు ప్రారంభంలోనే లక్షణాలను గుర్తిస్తే వెంటనే చికిత్స తీసుకుంటే ప్రమాదం అంతగా ఉండదు. సకాలంలో గుర్తించకపోతే ఈ వ్యాధి త్రీవ రూపం దాల్చుతుంది. మరి తల్లి కావాలనుకునే వారికి మాత్రం పెను ప్రమాదంగా మారుతుంది. గర్భాశయం ఇన్ఫెక్షన్ ఉంటే నేరుగా వంధ్యాత్వానికి కారణం అవుతుంది. సంభాషయంలో ఇన్ఫెక్షన్లు ఎప్పుడు ప్రమాదకరంగా మారుతాయి అంత తేలికగా అంచనా వేయలేమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువలన ఈ లక్షణాల్ని ప్రారంభంలోనే గుర్తించడం చాలా ముఖ్యం. కొంత్తమంది మహిళలు ఈ సమస్యను తీవ్రమైన అంతవరకు కాలయాపన చేస్తుంటారు. ఇది ప్రమాదకరం కావచ్చు.

Womens మహిళలకు ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వస్తుందా అయితే తస్మాత్ జాగ్రత్త ఈ వ్యాధి ఉండవచ్చు

Womens : మహిళలకు ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వస్తుందా… అయితే తస్మాత్ జాగ్రత్త… ఈ వ్యాధి ఉండవచ్చు…?

Womens  గర్భాశయ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి

మహిళల శరీరంలోకి అనేక రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాల్ ఉంటాయి. అయితే ఏదైనా బ్యాక్టీరియా మహిళల ప్రైవేట్ భాగాల గుండా వెళ్లి భాషయంలోకి చేరినట్లయితే,అది గర్భాశయంలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. అది ఇన్ఫెక్షన్ గా మారుతుంది. ఈ ఇన్ఫెక్షన్ కూడా త్వరగా వంధ్యత్వనికి కారణం కావచ్చు. కాబట్టి దీని తేలికగా తీసుకోకూడదు ఈ కింది లక్షణాన్ని కనిపిస్తే వెంటనే వైద్యం సంప్రదించండి.

Womens  గర్భాశయ ఇన్ఫెక్షన్ లక్షణాలు

-మూత్ర విసర్జన చేసేటప్పుడు.
-నొప్పి లేదా మంట కలిగిస్తుంది.
కడుపులో గ్యాస్, మలబద్ధకం.
– కటి ప్రాంతంలో వాపు కనిపిస్తుంది.
– మూత్ర విసర్జన సమయంలో నొప్పి సాధారణంగా UTIలక్షణం. ఒక్కోసారి ఇది గర్భాశయ ఇన్ఫెక్షన్కు కూడా కారణం కావచ్చు .
– పొత్తికడుపులో వాపు.
– మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంట కలిగిస్తుంది.
– కాలేయ వ్యాధి లేకుండానే నడుము నొప్పి ఉంటే వైద్యుని సంప్రదించాలి.
– పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పి.
గర్భాశయ ఇన్ఫెక్షన్ నివారణ మార్గాలు :
. శుభ్రత పట్ల శ్రద్ధ వహించడం.
.రెగ్యులర్ గా చెకప్.
.సమతుల్య ఆహారం తీసుకోవడం.
. సరైన నిద్ర.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది