Warning Signs To illness : మన శరీరం అప్పుడప్పుడు కొన్ని సంకేతాలను చూపిస్తుంది, దాని మాట వినాలి లేకుంటే..శూన్యమే ఇక...?
Warning Signs To illness : మన శరీరం అప్పుడప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలను సూచనలు ఇస్తూ ఉంటుంది. వాటిని మనము అప్పుడే పసికట్టి, వాటిని వికృత రూపం దాల్చకముందే కనుక్కోవాలి. ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు వచ్చే ముందు మనకి కొన్ని సంకేతాలను చూపిస్తుంది. మన శరీరం చెప్పే మాట మనం వినాలి. సంకేతాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాటికి మనం స్పందించాలి. లేకుంటే అవే మనకి ప్రాణాలను తీసే అంత పని చేస్తుంది. సాధారణంగా మన శరీరం కొన్ని ఆనారోగ్య సమస్యలు రాకముందే శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. కానీ మనం వాటిని అంతగా పట్టించుకోము. చాలా నిర్లక్ష్యం చేతు దాటేస్తూ పోతాం. కానీ ఆరోగ్య నిపుణులు చెప్పేది ఏమిటంటే శరీరం ఇచ్చే మనo సింటమ్స్ ను అర్థం చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు రాకముందే వాటిని మనం పసిగట్టి వాటిని నిరోధించే మార్గాన్ని ఆచరించాలి. తే మన శరీరంలో అనారోగ్య సమస్యలను తలెత్తే ముందు శరీరం ఎలాంటి సంకేతాలను ఇస్తుంది. నీ నుండి మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి. అనే విషయంపై మనం తెలుసుకుందాం.
Warning Signs To illness : మన శరీరం అప్పుడప్పుడు కొన్ని సంకేతాలను చూపిస్తుంది, దాని మాట వినాలి లేకుంటే..శూన్యమే ఇక…?
కొంతమందికి నోరు లేదా పెదాలు పగులుతూ ఉంటాయి. దానికి గల కారణం విటమిన్ బి లోపం ఉందని అర్థం చేసుకోవాలి. ఇది జరిగితే మాత్రం,ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. పెదాలని క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్స్ చేసుకోవాలి. పెదాలకి తరచూ స్క్రబ్ చేసుకోవాలి. అలాగే కొంతమందికి ఎక్కువగా నడుము నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటివారికి విటమిన్ డి లోపం ఉందని అర్థం. అవునా మీరు వీలైనంతవరకు నిటారుగా కూర్చొనే ఉండాలి. ఉదయం సూర్యకాంతి శరీరంపై పడేలా చూసుకోవాలి. విటమిన్ డి లభించే ఆహారాన్ని తినాలి.
ముఖంపై తరచూ మొటిమలు వస్తే విటమిన్ ఈ లోపం ఉందని అర్థం, అలాగే శరీరంలో జింక్ లోపం ఉందని కూడా అర్థం. తిరుమలు తగ్గించుకోవాలంటే రోజుకి కనీసం 8 గ్లాస్ నీలైన తాగాలి. జంక్ ఫుడ్, చాక్లెట్స్,ఐస్ క్రీమ్ మొదలైన ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖాన్ని రోజుకు రెండు సార్లు అయినా గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. నిరంతరం అలసిపోయి నిద్రిస్తుంటే.. శరీరంలో విటమిన్ బి2 మరియు సి,ఐరన్ లోపం ఉందని అర్థం. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు కూడా అలసిపోతుంది. అవునా రోజంతా నీటిని పుష్కలంగా తాగాలి. కొన్నిసార్లు అధిక ఒత్తిడి కారణం చేత నిద్రకు భంగం కలుగుతుంది. త్రీవ్రమైన అలసటను పెంచుతుంది. ఇటువంటి ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ధ్యానం యోగాలు, ఇతర విశ్రాంతి కార్యకలాపాలను చేయడం మంచిది.
కొంతమందికి కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి విటమిన్ ఇ, కె లోపం ఉందని అర్థం. కాబట్టి కళ్ళకి క్రమం తప్పకుండా విశ్రాంతిని ఇవ్వండి. కొంతమంది ఎక్కువసేపు కంప్యూటర్ లేదా మొబైల్స్ ని వాడుతూ ఉంటారు. రోజంతా పుష్కలంగా నీరు తాగాలి, జుట్టు రాలే సమస్య ఉంటుంది. హెయిర్ గ్రేడ్ సమస్య ఉంటే బయోటిన్, విటమిన్ బి12 లోపం ఉందని అర్థం. అవునా ప్రతిరోజు మీ జుట్టును సరిగ్గా దువ్వుతూ ఉండాలి. తడిగా ఉన్నప్పుడు దువ్వడం మానేయాలి. అదే మీ శరీరాన్ని వీలైనంతవరకు ఒత్తిడికి లోను కాకుండా కాపాడుకోండి.
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
This website uses cookies.