Water Cans : ప్రాణాలు తీస్తున్న వాటర్ క్యాన్లు…బయటపడ్డ భయంకర నిజాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Water Cans : ప్రాణాలు తీస్తున్న వాటర్ క్యాన్లు…బయటపడ్డ భయంకర నిజాలు…!

Water Cans : ప్రస్తుతం మనం అభివృద్ధి పేరుతో జరుగుతున్న వినాశనాన్ని కలపగించుకుని చూస్తూ బ్రతికేస్తున్నాం.. మన కూర్చున్న కొమ్మని మనమే నరికేస్తున్నాం..ఇందుకు సంబంధించిన ఎన్నో ఉదాహరణలు ఇప్పటికే మనం చూసాం. చూస్తున్నాం.. మార్చి శక్తి లేక మార్చుకునే ఓపిక లేక మనకెందుకులే అని బ్రతికేస్తున్నాం.. అదే మన చావుని కొనిపిస్తుందని మనం గ్రహించలేకపోతున్నాం. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్లాస్టిక్ తో మన సంబంధం విడదీయలేనిది. ముఖ్యంగా మనం ఇంట్లో వాడే […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 October 2023,10:00 am

Water Cans : ప్రస్తుతం మనం అభివృద్ధి పేరుతో జరుగుతున్న వినాశనాన్ని కలపగించుకుని చూస్తూ బ్రతికేస్తున్నాం.. మన కూర్చున్న కొమ్మని మనమే నరికేస్తున్నాం..ఇందుకు సంబంధించిన ఎన్నో ఉదాహరణలు ఇప్పటికే మనం చూసాం. చూస్తున్నాం.. మార్చి శక్తి లేక మార్చుకునే ఓపిక లేక మనకెందుకులే అని బ్రతికేస్తున్నాం.. అదే మన చావుని కొనిపిస్తుందని మనం గ్రహించలేకపోతున్నాం. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్లాస్టిక్ తో మన సంబంధం విడదీయలేనిది. ముఖ్యంగా మనం ఇంట్లో వాడే నీళ్లు తాగే ప్లాస్టిక్ క్యాన్లు నుండి నీళ్లు తాగే ప్లాస్టిక్ బాటిల్స్ వరకు ఇలా మొత్తం మన జీవితమే ప్లాస్టిక్ మయం అవుతుంది.

ఇలా ప్లాస్టిక్ పాత్రలో బాటిల్స్ లో నిల్వ ఉంచిన నీరు చెందిన విషయమై న్యూయార్క్ చెందిన విశ్వవిద్యాలయం విస్తు కొలిచే విషయాలను వెల్లడించింది. ది భారతదేశంతో పాటు మరికొన్ని దేశంలో మూడు నెలల పాటు అన్ని రకాల బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ పై పరీక్షలు జరిపిన తర్వాత కొన్ని విషయాలను బయటపెట్టింది. ఒక్కో లీటర్ ప్లాస్టిక్ బాటిల్లో పదివేల ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయని తెలిపింది. మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించారు. కొళాయి నీటితో పోల్చి చూసినట్లయితే ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న వాటర్ లో ప్లాస్టిక్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇలానే ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ అలాగే పాత్రలో నిలువ ఉన్న నీటిని తాగినట్లయితే క్యాన్సర్ కి దారితీసే అవకాశాలు ఉన్నాయని అలాగే ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.

Water cans that are taking lives Terrible truths revealed

Water cans that are taking lives Terrible truths revealed

కాబట్టి రాగి గ్లాసులోని రాగి బాటిల్స్ ని వాడాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నీటిని నిల్వ ఉంచడానికి మట్టి పాత్రలు లేదా స్టీల్ బిందెలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీరు కూడా మీ ఇంట్లో ఇప్పటినుండి అయినా ప్లాస్టిక్ బాటిల్స్ క్యాన్స్ స్థానంలో కుండలు, రాగి బాటిల్స్ వాడండి. ఈ విషయాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడండి..

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది