Coma : కోమాలోకి వెళ్లాక ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు..!!
ప్రధానాంశాలు:
Coma : కోమాలోకి వెళ్లాక ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు..!!
Coma : కోమా అది గ్రీకు కి సంబంధించిన మాట.. కోమ అంటే ఒక వ్యక్తి బాగా ఎక్కువగా గాఢమైన నిద్రలో పే వెళ్ళిపోవటం.. దాన్ని మనం కోమా అని అంటూ ఉంటాం.
బాడీలో ఏమి జరుగుతుంది ఏంటి వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునేది వాళ్ళ చుట్టుపక్కన ఏం జరుగుతుంది. ఏమీ తెలియదు..
Coma : కోమా అది గ్రీకు కి సంబంధించిన మాట.. కోమ అంటే ఒక వ్యక్తి బాగా ఎక్కువగా గాఢమైన నిద్రలో పే వెళ్ళిపోవటం.. దాన్ని మనం కోమా అని అంటూ ఉంటాం. దీంట్లో కోమా పేషెంట్స్ కి వాళ్ళు ఎక్కువ శాతంగా స్కోరింగ్ పరంగా ఇస్తూ ఉంటారు. అది ఏవిధంగా వారు తెలుసుకుంటారు అంటే దానికి టెక్నిక్స్ ఈ స్కేల్ ద్వారా వాళ్ళు టెక్నిస్ ని చూసుకుంటూ కోమా పేషెంట్లో ఉన్న వాళ్ళ బాడీ మూమెంట్ అంటే వాళ్ళ బ్రెయిన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళకి స్కోర్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ స్కోర్ మూడు నుంచి 15 వరకు ఉంటుంది. మొదటి పేషెంట్ కి కానీ మూడు అనే స్కోర్ ఇస్తే వాళ్ళు డీప్ కోమలో ఉన్నట్టు.. అంటే బాగా గాడమైన నిద్రలో ఉన్నారు.. అప్పుడప్పుడు మధ్యలో రెస్పాండ్ అవుతున్నారు. సం బెటర్ అని చెప్పేసి వాళ్ళకి స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక కోమల స్టేటస్ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి స్టేజ్ ఏదైతే ఉంటుందో అదే వెస్ట్ టేటివ్ స్టేట్ ఆఫ్ కోమా దీంట్లో ఏమవుతుంది అంటే పేషెంట్ అనేవాడు ఎక్కువ శాతంగా ఆవలించటం ,స్మైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
వారు చేసిన ఆ మూమెంట్ ని చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎంతో హ్యాపీ ఫీలవుతుంటారు. కానీ దీంట్లో అంత సంతోష పడాల్సింది ఏమీ లేదు. డాక్టర్స్ పరంగా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తనకి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ రీసర్చ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళ కొడుకు వచ్చి తనతో మాట్లాడుతుంటే ఆ టైంలో తన బ్రెయిన్ ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటుంది. తర్వాత మళ్లీ నార్మల్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ రిజల్ట్స్ పరంగా వాళ్ళు తెలుసుకుంటారు.. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు రోజుకి నాలుగు సార్లు వాళ్ళ గొంతు దాన్ని అలాగే ఫోర్ నుంచి సిక్స్ వీక్స్ దాకా కంటిన్యూ చేస్తే తొందరగా రెస్పాండ్ అవుతారు. సమయంలో పేషెంట్ చాలా మళ్లీ నార్మల్ స్టేజికి తీసుకొని రావాలి అని అంటే మాత్రం డాక్టర్స్ కి ఎక్కువగా తలనొప్పి అనేది ఉంటుంది. ఎందుకు అంటే మాకు పర్సంటే మాత్రం వాళ్ళు తప్పడానికి మాత్రమే వాళ్ళు ఇలా చెబుతూ ఉంటారు.
కోమాలోకి వెళ్లే మనుషులు ఎవరైతే ఉంటారో అది 58% అయితే మాత్రం జరగటం అసలు పాసిబుల్ అనేది లేనేలేదు. ఇక చట్టంలో ఇలాంటి మనుషులని చనిపోయిన మనుషులు కిందకి వాళ్ళు పరిగణి స్తూ ఉంటారు.బాడీలో ఏమి జరుగుతుంది ఏంటి వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునేది వాళ్ళ చుట్టుపక్కన ఏం జరుగుతుంది. ఏమీ తెలియదు.. కాబట్టి అటువంటి వాళ్ళని వాళ్ళు కోమ స్టేజ్ లోకి వెళ్ళిన వాళ్ళు అతి ముఖ్యంగా గమనించేది ఏంటి అని అంటే వాళ్ళకి బ్రెయిన్ ఒక్కటే వర్క్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ కోమ స్టేజ్ లో ఉన్న పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హార్ట్, డైజెస్టివ్ సిస్టం ప్రతి ఒక్కటి చాలా బాగా పనిచేస్తుంటది. కాబట్టి వాళ్ళకి టైం కి కావాల్సిన న్యూట్రిన్స్ ఏవైతే ఉపయోగం ఉంటుందో వాళ్లకి అందిస్తూ ఉంటారు…