Winter Health : కొంతమందికి సీజన్లు మారినప్పుడు , కాలానుగుణంగా వచ్చే శరీరంలోని మార్పులు తమ శరీరంలోని ఇమ్యూనిటీ బలహీనపడుతుంది. మరి కొంతమందికి అన్ని కాలాలలో కూడా ఆయా సీజన్లో వచ్చే వ్యాధులు వేధిస్తుంటాయి. ఇటువంటి వ్యాధుల నుంచి బయట పడాలంటే ఈ 4 రకాల ఆహారాలు మీ డైట్ లో చేర్చుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకుంటే మీ మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణులు, రోజు ఒక ఆపిల్ తినండి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అనేది పాత సామెత. కానీ నేటి కాలంలో యాపిల్ ఒక్కటే సరిపోదు, దానితోపాటు ఇతర ఆహారాలు కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఆపిల్ లాగానే అనేక ఆహారాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏ సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు కూడా సులువుగా నివారించుకోవచ్చు. అయితే మన శరీరం నిత్యం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసుకుందాం…
ఈ క్యారెట్ మన శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శరీరానికి కావలసిన మంచి పోషకాలు, ఆరోగ్య గుణాలు ఉన్నాయి. క్యారెట్ లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్యారెట్ వలన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సికరణ ఒత్తిడిని కూడా నివారిస్తుంది. అలాగే ఆన్సర్ కణాల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. కా దంతాలను, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుటకు కూడా ఆ క్యారెట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దంతక్షయం నుంచి దంతాలను రక్షిస్తుంది.
ఆవోకాడో : బట్టర్ ఫ్రూట్ లేదా అవకాడో కాస్త ఖరీదైనదే అయినా ఆరోగ్యానికి ఇది చాలా మంచి ఫ్రూట్. అన్ని పండ్ల కంటే కూడా అవకాడో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలన్నిటినీ దూరం చేయుటకు ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. అన్ని పండ్ల కంటే కూడా భలే పండు అనిపించుకుంది. కంటే ఇందులో చాలా రకాల పోషకాలు కలిగి ఉన్నాయి. పండు తింటే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అలాగే కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్ని రోజుకు ఒక్కటైనా సరే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవకాడోలో,జింక్, ఫాస్ఫరస్,కాపర్,క్యాల్షియం, సెలీనియం ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎముకల ఖనిజ ఆంధ్ర తను పెంచడంలో ఉపయోగపడుతుంది.
దానిమ్మ : దానిమ్మ పండు గురించి మనందరికీ తెలుసు. అయితే దానిమ్మ పండు ఆరోగ్యకరమైన పనులలో ఇది ఒకటి. దీనిలో ఉన్న పోషక విలువలన్నీబట్టి కొందరు దీనిని భగవంతుడి ఇచ్చిన ఫలమని అంటారు. శరీరంలోని ఇమ్యూనిటీని పెంచడంలో లా బాగా సహాయపడుతుంది. ఈ దానిమ్మకాయ సీజన్లో వచ్చే వ్యాధులను నివారణకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ పండులో యాంటీ బ్యాక్టీరియాల్లో,యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. పండ్ల యొక్క రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్లను వ్యతిరేకంగా పోరాడే శక్తి ఈ దానిమ్మకాయకు ఉంది. దానిమ్మ రసం తాగితే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది మరియు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
కొబ్బరి : కొబ్బరినీ ఎక్కువగా దక్షిణ భారత దేశంలో వంటకాలలో క్రమం తప్పకుండా ఉపయోగిస్తారు. కొబ్బరిలో ఎక్కువ పోషకాలు, ఫైబర్లు ఉంటాయి. ఈ కొబ్బరిలో విటమిన్ బి,విటమిన్ ఇ, విటమిన్ సి,విటమిన్ బి3,విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ సి, సోడియం, మెగ్నీషియం, ఐరన్, సెలీనియం, సోడియం, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు మరియు యాంటీ బ్యాక్టీరియల్ కూడా ఉన్నాయి. అయితే పడుకునే ముందు పచ్చి కొబ్బరిని తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కొవ్వు శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది.
Beetroot Benifits : చాలామంది బీట్‌రూట్ జ్యూస్ అంటేనే ఇష్టపడరు. ఈ బీట్‌రూట్ జ్యూస్ లో ఎన్ని పోషకాలు ఉన్నాయో…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహాలలో గ్రహాల యొక్క రాకుమారుడు బుధుడు,…
Pooja Hegde : వామ్మో ఇంత హాట్ .. పూజా హెగ్డే ని చూస్తే కుర్రాళ్లు ఆగుతారా..? …
Neha Shetty : పొట్టి డ్రస్‌లో పోరగాళ్ల మతిపోగొడుతున్న రాధిక.. వైరల్ ఫిక్స్..!
Nabha Natesh : సుధీర్ బాబు ఎందరో మహానుభావులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటేష్ ఆ తర్వాత…
Sreshti Varma : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ Johnny Master శ్రేష్టి Sreshti Varma విషయం తెలిసిందే. తనని వాడుకున్నాడని…
Vijayasai Reddy : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి)…
PM Kisan : రైతులకు కేంద్రం శుభవార్త. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద, అర్హత…
This website uses cookies.