Women : మహిళలు త్వరగా పురుషుల పట్ల ఆకర్షితులవుతారు… కారణం ఈ 6 అలవాట్ల వల్లే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Women : మహిళలు త్వరగా పురుషుల పట్ల ఆకర్షితులవుతారు… కారణం ఈ 6 అలవాట్ల వల్లే…?

 Authored By ramu | The Telugu News | Updated on :24 February 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Women : మహిళలు త్వరగా పురుషుల పట్ల ఆకర్షితులవుతారు... కారణం ఈ 6 అలవాట్ల వల్లే...?

Women  : ఇప్పుడు కొంతమంది స్త్రీలు Women వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య నమ్మకం అనేది లేకుంట పోతుంది. ఇరువురి మధ్య అవగాహన కూడా చాలా ముఖ్యం. అయితే, మంది స్త్రీలు పురుషుల పట్ల త్వరగా ఆకర్షితులవుతుంటారు. ఇలా ఆకర్షితులు అయితే వారి వైవాహిక జీవితంలో ఉద్రిక్తలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మరి ఈ స్త్రీలు పురుషుల పట్ల ఎలా ఆకర్షితులవుతారు అనేది ఈ విషయంపై ఆరు ప్రధాన అలవాట్లు మనం సూచిస్తున్నాం.. మరియు దానిని నివారించడానికి ఏఏ మార్గాలు అనుసరించాలి…

Women మహిళలు త్వరగా పురుషుల పట్ల ఆకర్షితులవుతారు కారణం ఈ 6 అలవాట్ల వల్లే

Women : మహిళలు త్వరగా పురుషుల పట్ల ఆకర్షితులవుతారు… కారణం ఈ 6 అలవాట్ల వల్లే…?

Women  విషయ సూచిక  – భావోద్వేగా అసంతృప్తి

ఆంధ్ర స్త్రీలకు తమ భర్త నుండి భావోద్వేగ మద్దతు మరియు అవగాహనలు లేనప్పుడు వారు ఇతర పురుషులతో ఈ సంతృప్తి కోసం వెతకడం ప్రారంభిస్తారు. భావోద్వేగా అసంతృప్తి వారిని ఇతరుల వైపు మళ్లించేలా చేస్తుంది. అక్కడ వారు తమ భావాలను పంచుకోవచ్చు మరియు అవగాహనను కూడా పొందవచ్చు.

పరిహారం : భార్యాభర్తలు ఎప్పుడైనా కూడా వాళ్ళు మనసులో ఉన్న కోరికలను భావోద్వేగాలను ఒకరినొకరు అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా బయటికి బహిరంగ సంభాషించుకోవాలి. అలాగే సమయం గడపటం మరియు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం కూడా ముఖ్యం.

కొత్తదనం కోసం అన్వేషణ : మంది స్త్రీలు తమ జీవితంలో ఉత్సాహం మరియు కొత్తదనం లేకపోవడంతో ఒంటరితనాన్ని అనుభవిస్తారు. దీని పట్ల స్త్రీలు ఇతర పురుషుల పట్ల ఆకర్షితులవుతారు. ముఖ్యంగా వివాహ జీవితం నిస్తేజంగా మరియు మార్పులు లేనిదిగా మారినప్పుడు ఈ సంఘటన జరుగుతుంది.

పరిహారం :  వివాహం జరిగిన భార్యాభర్తలు తమ వైవాహిక జీవితంలో కొత్తదనాన్ని తీసుకురావాలి. ఇద్దరు కూడా కలిసి కొత్త కార్యకలాపాలలో పాల్గొనడం మరియు ప్రయాణించటం లేదా కొత్త అభిరుచులను చేపట్టడం వంటివి కూడా వారి వైవాహిక జీవితాన్ని పడుతుంది.

ఆత్మగౌరవాన్ని పెంచుకోవడం : స్త్రీలలో సామాజికగా పోలికలు మరియు అలవాట్లు, సోషల్ మీడియాలో మరియు ఇతర మార్గాల ద్వారా మహిళలు తమ సంబంధాలను ఇతరులతో పోల్చుకుంటారు. తమ సంబంధాలు ఇతర సంబంధాలు కంటే కూడా తక్కువ అని వారు భావిస్తే వారు ఇతర పురుషుల పట్ల ఆకర్షితులై అవకాశముంది.
పరిహారం : ఇతర సంబంధాలతో పోల్చితే ఏమి లాభం ఉండదు కాబట్టి, మీ సంబంధాలపై దృష్టి పెట్టండి మరియు వాటిని బలోపేతం చేయడానికి కృషి చేయండి. సానుకూలంగా ఆలోచించండి మరియు మీ సంబంధాలు లక్షణాలను అభినందించుకోండి.

అసంతృప్తికరమైన శారీరక సంబంధాలు : వైవాహిక జీవితంలో శారీరక సంబంధాలు సంతృప్తికరంగా లేకపోతే, స్త్రీలు ఇతర పురుషులతో అసంతృప్తిని కోరుకోవచ్చు. అల్లా వారి దాంపత్య జీవితం విడిపోవచ్చు.

పరిహారం : భార్య భర్తలు తమ సారులకు సంబంధాల గురించి బహిరంగ మాట్లాడుకోవాలి లేదా అవసరాలకు మరియు కోరికలకు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వారి తమ సంబంధాలను మెరుగుపరుచుకొని ప్రయత్నాలు చేయాలి.

గత అనుభవాలు : కొంతమంది స్త్రీలు వివాహాలకు ముందు ఉన్న ప్రేమ సంబంధాలను మరిచిపోలేక పోతారు మరియు వర్తమానంలో కూడా ఆ భావనాలను సజీవంగా ఉంచుకోలేరు. దీనివల్ల కూడా ఎదురు పురుషుల పట్ల ఆకర్షితులయ్య అవకాశం ఉంది.

పరిహారం : స్త్రీలు తమ గత అని వదిలే వర్తమానంపై దృష్టి పెట్టడం మంచిది అవసరమైతే ఏమి ప్రస్తుత సంబంధానికి పూర్తిగా కట్టుబడి ఉండేలా కౌన్సిలింగ్ తీసుకోవాలి.
పురుషులకు పట్ల ఆకర్షితులైతే వాయువాహిక జీవితంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆరు అలవాట్లు నువ్వు గుర్తించి పైన పేర్కొన్న చర్యలను అవలంబించడం ద్వారా మహిళలు తమ వైవాహిక సంబంధాలను బలోపేతం చేసుకునే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. సంబంధాలలో పారదర్శకత అవగాహన మరియు గౌరవాన్ని కొనసాగించడం విజయవంతమైన వైవాహిక జీవితానికి కీలకం.

అయితే కొన్ని అలవాట్లు వలన స్త్రీలు త్వరగా ఇతర పురుషుల వైపు ఆకర్షితులవుతారని నిరూపించడానికి శాస్త్రీయ పరిశోధనలో లేదా ధ్రువీకరించబడిదానికే అధ్యయనం ఈ విషయంపై అందుబాటులో లేదు. కేవలం వ్యక్తిగత అనుభవాలు మరియు సాంస్కృతి కా అనే పద్యం మరియు పరిస్థితులపై ఆధారపడి ఉండే సామాజిక మరియు మానసిక సమస్య అయితే, వై వై ఇక మరి మానసిక పరిశోధన సంబంధాలతో భావద్వేగా సంతృప్తి కమ్యూనికేషన్ లేకపోవటం, ఆత్మగౌరవం మరియు సమస్యలు మరియు సంబంధంతో ఉత్సాహం లేకపోవడం వంటి అంశాలు కూడా ఒక వ్యక్తి పురుషుడు లేదా శ్రీ తమ భాగస్వామి నుండి అపార్థాలతో విడిపోవడం జరుగుతుంది.

నివేదికలు : వైవాహిక జీవితం గురించి డాక్టర్ జాన్ గాట్మాన్. ఈ సమస్త వైవాహిక సంబంధాలను పరిశోధిస్తుంది మరియు భావోద్వేగం దూరం మరియు వసంతృప్తి వ్యక్తులను వారి సంబంధం మేల్కొన మరోకరితో ఆకర్షణలను పొందేలా చేస్తుందని సూచిస్తుంది.

అమెరికన్ సైకాలజీ కల అసోసియేషన్ (apa) సమస్త చేసిన పరిశోధన ప్రకారం సంబంధాలలో కమ్యూనికేషన్ లేకపోవడం మరియు ఆత్మగౌరవ సమస్యలు మరియు ప్రజలు తమ స్వామీల పట్ల అసంతృప్తికరంగా ఉండడం కారణమవుతుందని చెబుతున్నారు. వయోజన అభివృద్ధిపై హర్వార్ధ అధ్యయనం, ఈ పరిశోధన విజయవంతమైన సంబంధానికి కమ్యూనికేషన్, గౌరవం మరియు ఒకరి భావాలను ఒకరు మరొకరు పరిగణలోకి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

అందించబడిన సమాచారం ప్రధానంగా మానసిక మరియు సామాజిక అధ్యయనాలు ఆధారంగా సాధారణంగా ఫలితాలు మరియు ఏదైనా ఒక నిర్దిష్ట పరిశోధన యొక్క ఫలితాలు కాదు. ఏవైనా వాదనలు పూర్తిగా ధ్రువీకరించడానికి మరియు లోతైన శాస్త్రీయ అధ్యయనాలు చాలా అవసరం.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది