Honey : తేనె గురించి ఈ నిజాలు తెలుసుకోకపోతే మీరు నష్టపోతారు…!!

Advertisement

Honey : ఆరోగ్యానికి మంచిదైనటువంటి తేనెను గురించి తెలుసుకోబోతున్నాం కదా దాని గురించి తెలుసుకునేది ఏంటి అనుకుంటున్నారా కానీ దేనినైనా అతిగా తీసుకుంటే కచ్చితంగా దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. తేనెను డైట్ కోసం చాలామంది తీసుకుంటూ ఉంటారు. అది బరువు ఉన్నవారు ఈ తేనె సహాయపడుతుంది. ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కానీ తేనెను అధిక తీసుకుంటే అందులో ఉండే క్యాలరీలు బరువు పెరిగేలా చేస్తాయని మీకు తెలుసా.. ఎన్నో ప్రయోజనాలు కలిగించే ఈ తేనె విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

You are missing out if you don't know these facts about Honey
You are missing out if you don’t know these facts about Honey

అయితే తేనె ఒరిజినలా కాదా అనే డౌట్ చాలా మందికి వస్తూ ఉంటుంది. దీని గురించి ఏం చేయాలి అనేది మళ్లీ చెప్తాను.. తేనె తీసుకుని ఒక మూడు ప్లేట్లలో కొంచెం కొంచెంగా పోసుకొని ఒకదానిలో అగ్గిపుల్ల తీసుకొని గుండ్రంగా తిప్పితే ఆ పుల్లకి మొత్తం తేనె పట్టుకుంటుంది దానిని అలా పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్లేట్లో పోసుకున్న తేనెలో గోల్డ్ వాటర్ పోసుకొని ఆ వాటర్ ని గుండ్రంగా తిప్పుతూ ఉండాలి మనమల తిప్పుతూ ఉంటే తేనె గదులు గదులుగా అలా ఏర్పడింది. మీకు ఇంకా క్లియర్ గా తెలుసుకోవడం కోసం ఇంకొక పాత్రలో ఇది ప్రయోగాన్ని చేశాను.. గాజు పాత్రలు పోసిన తేనెలు హాట్ వాటర్ పోసి తిప్పిన కానీ అది

Advertisement

7 Unique Health Benefits of Honey

కూడా గదులు గదులు గాని ఏర్పడుతుంది ఏర్పడకపోతే అది ఒరిజినల్ తేనె కాదు అని మీరు నమ్మవచ్చు.. చాలామంది బెల్లం పంచదారతో తయారుచేసి తేనెను తేనే అని అమ్ముతూ ఉంటారు. అలాగే ఒక గ్లాసులో తేనెను పోసి దానిలో హాట్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. అది ఒకవేళ ఒరిజినల్ తేనె కాకపోతే పూర్తిగా కరిగిపోతుంది. అలా కరిగిపోతుంది అంటే అది ఒరిజినల్ తేనె కాదు ఒకవేళ కరగకుండా తేనె ఆ వాటర్ లో కలిస్తే అది ఒరిజినల్ తేన అని తెలుసుకోవచ్చు.. అలాగే మనం ఒక అగ్గిపుల్లని దానిలో ముంచి పక్కన పెట్టాను కదా దానిని మనం వెలిగిస్తే చక్కగా వెలిగింది అంటే ఇది ప్యూర్ తేనె అని అర్థం. ఒకవేళ అది ప్యూర్ కా కపోతే ఈ అగ్గిపుల్ల నానిపోయి పొడిపొడిగా అయిపోతుంది.. అప్పుడు అది ప్యూర్ తేనె కాదని మీరు తెలుసుకోవచ్చు…

Advertisement
Advertisement