Scorpios : జులై నెలలో వృశ్చిక రాశి వారికి అప్పటినుండి ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క..!

Authored By aruna | The Telugu News | Published on: June 25, 2023, 7:00 am

రాబోతున్నటువంటి జూలై నెలలో వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. మీరు నమ్మిన నమ్మకపోయినా 31 రోజులపాటు వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే కీలకమైన మార్పులు ఇలానే ఉండబోతున్నాయి. అప్పటి నుండి ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క. మీ జీవితంలో ఈ నెలలో చూస్తారు. అయితే ఈ రోజులలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అసలు వృశ్చిక రాశి వారికి రాబోతున్నటువంటి జూలై నెలలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఏ విధమైన మార్పులు చేర్పులు అనేవి చూడబోతున్నారు. వీరి ఒక లైఫ్ లో వచ్చేటటువంటి ఈ విధమైన మార్పులు వీరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి. అనే విషయాలను తెలుసుకుందాం.

గురు గ్రహ సంచార మార్పు కారణంగా వీరికి శని వక్రీకరణ కారణంగా కీలకమైన మార్పులను చూస్తారు. మీరు ఒక పని చేస్తున్నారు అంటే ఆ పనిని కంప్లీట్ చేసే వరకు కూడా ఆ పనిని మధ్యలో వదిలి పెట్టకండి. ఇలా కనుక వదిలారా అనేక రకాలైన సమస్యలను అనవసరంగా షేర్ చేయాల్సి రావచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఉద్యోగ జీవితంలో అప్రమత్తంగా ఉంటూ ఆ పనిలో సక్సెస్ ని సాధించుకోవాలి. తప్ప ఆ పనిలో కష్టం ఉంది కదా అని చెప్పేసి ఏదో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి మధ్యలోనే వదిలిపెడితే అన్ని నష్టాలే జరుగుతాయి. కాబట్టి ఈ ఒక్క విషయంలో అప్రమత్తంగా ఉండి మీ జీవితాన్ని మీరు మలుపు దిద్దుకోండి. మీకు ఏదైనా సరే కష్టం అనిపిస్తే ముందు ఒక క్షణం ఆగి ఆలోచించండి. కుటుంబ సభ్యుల సపోర్ట్ తీసుకోండి. సలహాలు సూచనలు తీసుకోండి.

A reckoning since then is now a reckoning for Scorpios in the month of July

A reckoning since then is now a reckoning for Scorpios in the month of July

మీ యొక్క సహోదరులు కూడా ఈ సమయంలో మంచి చేస్తాడు. కాబట్టి ఈ విధంగా వృశ్చిక రాశి ఒక్క పరిహారాన్ని పాటించడం ద్వారా విశేషమైన ఫలితాన్ని చూస్తారు. ఇక మీ జీవితంలో సంసార బంధాలలో ఉన్నటువంటి అనే ఈ నవగ్రహాలు ఉంటాయి. అక్కడ శనిగ్రహం వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఈ విధమైన పరిహారం ద్వారా శని యొక్క శుభదృష్టి అనేది మీకు కలుగుతుంది. శని యొక్క విపరీతమైన రాజయోగం అనేది మీకు ఇస్తాడు ఈ విధంగా శని యొక్క అనుగ్రహం మీరు పొందగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా పరిహారాన్ని పాటించుకోండి. మీకు చాలా మంచి చేస్తాడు. కాబట్టి ఈ విధంగా వృశ్చిక రాశి ఒక్క పరిహారాన్ని పాటించడం ద్వారా విశేషమైన ఫలితాన్ని చూస్తారు. ఇక మీ జీవితంలో సంసార బంధాలలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు అనేవి ఈ సమయంలో తొలగిపోయి శుక్ర గ్రహ సంచార అనుకూలతల కారణంగా మీ జీవిత భాగస్వామితో అన్యోన్యమైన దాంపత్యాన్ని చూస్తారు సంతానపరంగా ఈ సమయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు.

సంసార బంధాలలో చాలా మంచి ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. అంటే జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తి కూడా కలిసి రాబోతుందని వృశ్చిక రాశి వారికి ఈ జూలై నెలలో అన్ని విధాల మీకు సక్సెస్ అనేది ఉండబోతుంది. ఈ విధంగా వృశ్చిక రాశి వారు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ చిన్న చిన్న విషయాలలో ఈ విధమైన జాగ్రత్తలు అనేవి తీసుకోగలిగితే చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం మీ సొంతం అవుతుంది. శని యొక్క శుభదృష్టి అనేది వీరిపై ఎల్లప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కాగలుగుతారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp