
Aquarius Horoscope : కుంభ రాశి వారికి ఉండే చెడు లక్షణాలు ఇవే...!
Aquarius Horoscope : శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభ రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో పదకొండవది. సుందరమైన స్వరూపంతో ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా బయటి వారికి కనిపిస్తారు. అలాగే కుంభ రాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. అయితే ఈ కుంభ రాశి వారికి మంచి లక్షణాలు ఉన్నప్పటికీ చెడు లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తమ ఆలోచనలను ఎవరికి తెలియని ఇవ్వకుండా జాగ్రత్త పడతారు. ఇతరుల నుండి అన్ని రహస్యాలను రాబడతారు. కానీ తమ యొక్క రహస్యలను మాత్రం అసలు బయట వ్యక్తులకు చెప్పరు.. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఇతరుల నుండి రాబట్టిన రహస్యాలను అవసరం లేని వ్యక్తుల దగ్గర కూడా బయటపెట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితం గురించి అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎప్పుడూ సీక్రెట్ గా ఉంచుతారు. అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వరు.. ఇతరుల యొక్క ఆర్థికపరమైన అంశాల గురించి తెలుసుకుంటారు. కానీ వీరి యొక్క ఆర్థికపరమైన అంశాల గురించి ఎవరితోనూ చర్చించరు.. అలాగే కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోలేక పోతారు.
ఫలితంగా కొన్ని సార్లు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా వీరికి ఉంటుంది. ఈ కుంభ రాశి వారికి అందరికీ సహాయం చేసే గుణం ఉండటం వల్ల కూడా కొన్నిసార్లు వీరి కుటుంబ సభ్యులు కూడా వీరి మూలంగా అనేక రకాల చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. లేదా అంటే అంత శక్తి ఉందా లేదా అర్థం చేసుకోకుండానే సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కుటుంబ సభ్యులతో కూడా ఊరికే వీరికి గొడవలు వస్తూ ఉంటాయి. అలాగే వీరికి క్రమశిక్షణ తక్కువనే చెప్పుకోవాలి. అంటే క్రమశిక్షణతో నూతన విషయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి. అలాగే ఆవేశం కూడా అధికంగా ఉంటుంది. ఆవేశం కారణంగా అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు వారి యొక్క కుటుంబ సభ్యుల వీరిని అసహ్యించుకునే పరిస్థితులను కూడా కొని తెచ్చుకుంటారు. కానీ వాటిని తమ స్వయంకృతాపరాధంతో పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు ముక్కు సూటిగా మాట్లాడుతుంటారు. ఈ యొక్క ప్రవర్తన ద్వారా ఈ యొక్క మాట తీరు ఈ యొక్క బాధ్యత ద్వారా వీరికి శత్రువులు ఎక్కువగా తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో మిత్రులు కూడా శత్రువులుగా మారి అవకాశాలు వీరికి ఉంటాయి. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరి కూడా ఉంటుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో పడుతూ ఉంటారు. వీరు ప్రేమను వ్యక్తీకరించడానికి కూడా ఎప్పుడు వెనకంచ వేస్తూ ఉంటారు. ఏ విధంగా ప్రేమను వ్యక్తీకరించాలో కూడా వీరికి తెలియదు. వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక పోతారు. మీరు దగ్గర బంధువులకు స్నేహితులకు విరి మీద ఎలాంటి అపేక్ష అనేది ఉండదు.
Aquarius Horoscope : కుంభ రాశి వారికి ఉండే చెడు లక్షణాలు ఇవే…!
కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమవల్ల ఇతరులకు కష్టం కలగకుండా మాత్రం చూసుకుంటారు. అలాగే తమపై ఆధిపత్య ధోరణిని అసలు సహించరు. ఇతరులపై మీరు ఆధిపత్యం ధోరణి చెల్లాయిస్తూ ఉంటారు. కానీ తమపై ఎవరు ఆధిపత్యం ఒప్పుకోరు ఉత్తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ కుంభ రాశి వారు అతిగా ప్రవర్తించే వారిని కూడా చెప్పుకోవాలి. ఉన్న విషయాన్ని ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పటం మూలంగా కూడా మీరు అనేక రకాల తగాదాలను కొని తెచ్చుకుంటారు. మధ్యవర్తిత్వానికి ముందు నిలిచి అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మీకు ఉత్తమం. లేకపోతే మాత్రమే జీవితంలో మీరు ఊహించని విధంగా అనేక రకాల భాషలను అనుభవించాల్సి వస్తుంది. పరాయి స్త్రీల విషయంలో మీరు మీ యొక్క లిమిట్స్ లో ఉండటం అనేది చాలా ఉత్తమం. ఈ విధంగా కుంభరాశి వారిలో కొన్ని మంచి లక్షణాలతో పాటు కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి. అయితే కుంభ రాశి వారు ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును.. శతభిషా నక్షత్రం వారు అరటి చెట్టును.. పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటితే కనక ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.