Aquarius Horoscope : ఏప్రిల్ 9 ఉగాది తర్వాత కుంభ రాశి వారికి రాజయోగం పట్టబోతోంది…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Aquarius Horoscope : ఏప్రిల్ 9 ఉగాది తర్వాత కుంభ రాశి వారికి రాజయోగం పట్టబోతోంది…!

Aquarius Horoscope : కుంభ రాశి వారికి రాజయోగం పట్టబోతోంది. కేవలం ఒక్క స్త్రీ మాత్రమే మీ జీవితాన్ని మార్చేస్తుంది. కచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. జీవితంలో ఇప్పటివరకు మీరు చూడనంత అటువంటి సంపదను అదృష్టాన్ని చూస్తారు. అలాగే ఉద్యోగం, వ్యాపారం ,ఆరోగ్యం ఇలా ఎన్నో వ్యవహారాలలో మీరు అనుకున్నది సాధిస్తారు. మరి కుంభ రాశి వారికి ఉగాది తర్వాత నుంచి ఏ విధమైనటువంటి కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయో అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం.. శతభిషం […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 February 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Aquarius Horoscope : ఏప్రిల్ 9 ఉగాది తర్వాత కుంభ రాశి వారికి రాజయోగం పట్టబోతోంది...!

Aquarius Horoscope : కుంభ రాశి వారికి రాజయోగం పట్టబోతోంది. కేవలం ఒక్క స్త్రీ మాత్రమే మీ జీవితాన్ని మార్చేస్తుంది. కచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. జీవితంలో ఇప్పటివరకు మీరు చూడనంత అటువంటి సంపదను అదృష్టాన్ని చూస్తారు. అలాగే ఉద్యోగం, వ్యాపారం ,ఆరోగ్యం ఇలా ఎన్నో వ్యవహారాలలో మీరు అనుకున్నది సాధిస్తారు. మరి కుంభ రాశి వారికి ఉగాది తర్వాత నుంచి ఏ విధమైనటువంటి కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయో అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం.. శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. పూర్వభద్ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. మన హిందూ పంచాంగం ప్రకారం శ్రీ కృత నామ సంవత్సర నికి ఘనంగా స్వాగతం పలుకుతాం.. అయితే ఉగాది నుంచి ప్రారంభమైన తెలుగువారి నూతన సంవత్సరం ఏప్రిల్ 9 ప్రారంభమవుతుంది. కచ్చితంగా ఈ ఉగాది పండుగ తర్వాత నుంచి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న వారు చేరుకుంటారు. అలాగే ఇప్పటివరకు మీరు చూడనంతటువంటి సంపదను మీరు దక్కించుకోలేనటువంటి రాజయోగాన్ని ఈ కుంభరాశి వారు దక్కించుకోబోతున్నారు. మరియు ముఖ్యంగా ఈ 2024 సంవత్సరంలో ఉగాది పండుగ తర్వాత నుంచి మీకు జీవితంలో ఒక స్త్రీ వల్ల మీ జీవితం మారబోతోంది. ముఖ్యంగా శని గ్రహం ప్రభావం కారణంగా మీ పనులు ముందుకు వెళ్తాయి.

ఎందుకంటే ఇప్పటివరకు మీ పనుల్లో ఆలస్యమై పెండింగ్ లాగా ఉండిపోతూ ఉంటాయి. కానీ ఈ ఉగాది తర్వాత నుంచి మీ పనుల్లో ముందడుగు వేస్తారు. ఇప్పటివరకు మీరు ప్రతికూల ఫలితాలను పొంది ఉన్నట్లయితే ఇకనుంచి అవన్నీ కూడా సానుకూల మార్పులు కలుగుతాయి.. అంతేకాకుండా కుంభ రాశి వారికి జీవితంలో ఆర్థికపరంగా, ఆదాయపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో ఇంకా ఎన్నో విషయాలలో కీలకమైన అంశాలలో ఇలా రాజయోగం అలాగే సానుకూలమైన ఫలితాలు దక్కించుకోబోతున్నారు.. మరి ఆ విధంగా ఏవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా అష్టమ స్థానంలో శని రవాణా చేయనున్నారు. గురుగ్రహం శుభస్థానం ద్వారా సంచారం చేయనున్నారు. ఈ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి రాహువు, కేతువులు ఏడాది పొడవునా సమస్థానాల నుంచి సంచారం చేయబోతున్నారు. ఇక ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుంచి ఆర్థికపరంగా సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయితే జీవితంలో ఇప్పటివరకు మీరు ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈ 2024 ఉగాది తర్వాత నుంచి చెక్ పెట్టొచ్చు. మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేటటువంటి శుభ సమయం కూడా ఇదే మీరు ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఏడాదిలో మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక మీరు ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటూ ఉండాలి.

తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఉగాది తర్వాత నుంచి సానుకూల ఫలితాలు రావచ్చు. అయితే శని సంసారం సమయంలో మాత్రం మీరు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో అవివాహితులు మంచి వివాహ ప్రతిపాదనను ఏర్పాటు చేసుకోవడం లేదా తగిన భాగస్వామిని కనుగొనడం కష్టంగా అనిపించొచ్చు. మీ జీవితంలో చాలావరకు సుఖ మార్పులు కలుగుతాయి. అంటే శుభ్రమైన మార్పులు ముఖ్యంగా సంతానం కారణంగా మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు అని చెప్పుకోవచ్చు.. అయితే ఈ ఉగాది తర్వాత నుంచి మీరు చేయవలసిన ముఖ్యమైన పరిహారాలలో శనివారం రోజు శివపార్వతులతో పాటు వినాయకుడు పూజించండి. 14 ముఖాల రుద్రాక్షలు ధరించాలి. అలాగే మీకు పట్టిన ఈ రాజయోగం అలాగే అదృష్టం కారణంగా మీరు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు.. కాబట్టి వాటిలో కొంతవరకైనా మీరు ఎదుటి వాళ్ళకి దానం చేయాలి. గోమాత పూజ మాత్రం మర్చిపోకుండా చేయాలి. మీకు ఇలా చేయడం వల్ల మీ జీవితం సుఖమయమవుతుంది.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక