Kumbha Rasi : 2035 వరకు కుంభ రాశి వారికి తిరుగులేదు… పట్టిందల్లా బంగారమే…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kumbha Rasi : 2035 వరకు కుంభ రాశి వారికి తిరుగులేదు… పట్టిందల్లా బంగారమే…!

Kumbha rasi : కుంభ రాశి వారికి దాదాపు 2035 వరకు ఆస్తియోగం అనేది కలుగబోతుంది. శత్రువులకు చమటలు పట్టిచ్చేటటువంటి పరిస్థితి రాబోతుంది. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి జాతకులకు రేపటి నుంచి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. వీరికి ఆస్తి యోగం కలగబోతోంది. అంతేకాక శత్రువులకు చెమటలు పట్టిస్తారు. 2035 వరకు ఈ రాశి వారు చక్రం తిప్పుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.రేపటి నుంచి 2035 వరకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Kumbha Rasi : 2035 వరకు కుంభ రాశి వారికి తిరుగులేదు... పట్టిందల్లా బంగారమే...!

Kumbha rasi : కుంభ రాశి వారికి దాదాపు 2035 వరకు ఆస్తియోగం అనేది కలుగబోతుంది. శత్రువులకు చమటలు పట్టిచ్చేటటువంటి పరిస్థితి రాబోతుంది. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి జాతకులకు రేపటి నుంచి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. వీరికి ఆస్తి యోగం కలగబోతోంది. అంతేకాక శత్రువులకు చెమటలు పట్టిస్తారు. 2035 వరకు ఈ రాశి వారు చక్రం తిప్పుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.రేపటి నుంచి 2035 వరకు ఈ కుంభ రాశి వారి జాతకంలో పెను మార్పులు జరగబోతున్నాయి. నమ్మలేని అదృష్టం అనేది వారికి పట్టబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ విషయాన్ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీంతో వీరికి 10 సంవత్సరాల వరకు తిరగనేదే ఉండదు. కుంభరాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోయే రోజుల్లో ఎంతో అదృష్టాన్ని కుంభ రాశి వారు పొందబోతున్నారు. దీంతో ఈ రాశి వారు నక్క తోక నొక్కినట్లు గా వారి జాతకం ఉండబోతుంది. పట్టిందల్లా బంగారం అనేటట్టు ఈ రాశి గల వ్యక్తులకు మంచి శుభ ఘడియలు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు. ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. అలాగే ఆర్థిక పరిస్థితుల నుంచి మంచి మార్కులు వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కాని తరచుగా లాభాలను పొందుతూ ఉంటారు. ఈ సమయంలో మీరు నిస్వార్థత ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది. కుంభరాశి వారికి కలలో కూడా ఊహించనట్లుగా ధనం వీరిని వెతుక్కుంటూ వస్తుంది. అనుకోకుండా వీరి జీవితం ఒక్కసారిగా మారబోతుంది. ప్రస్తుత గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వలన బాగా కలిసి వస్తుంది. దానితో మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలు రావడానికి కృషి చేయాల్సిన సమయం అని చెప్పుకోవాలి. పిల్లలు చదువుపై దృష్టిని కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపార పరంగా బాగా రానిస్తారు. కెరియర్ పరంగా ఉన్నత పదవులను పొందవచ్చు. వ్యాపారంలో వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.ఈ విధంగా ప్రతి రంగంలోనూ కుంభ రాశి గల వ్యక్తులు 2035 వరకు కూడా చక్రం తిప్పబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారు వీరికి ఉన్న బాధలు కష్టాలను నుంచి బయటపడాలి అని ఎప్పుడూ అనుకుంటారు .శత్రువులను జయించాలి అనే ఆలోచనలో వెళ్తూ ఉంటారు.మరి ఇవన్నీ జరగాలి అంటే ఎలాంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Kumbha Rasi 2035 వరకు కుంభ రాశి వారికి తిరుగులేదు పట్టిందల్లా బంగారమే

Kumbha Rasi : 2035 వరకు కుంభ రాశి వారికి తిరుగులేదు… పట్టిందల్లా బంగారమే…!

Kumbha Rasi కుంభ రాశి పరిహారాలు

ఈ సమయంలో కుంభ రాశి వారు మహాలక్ష్మి కి ప్రత్యేక పూజలు చేయడం వలన సానుకూల ఫలితాలను పొందుతారు. శివునికి జలాభిషేకం లేదా రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. కుంభ రాశి జాతకులు 40 రోజులపాటు నరసింహ స్వామి స్తోత్రాన్ని పట్టించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దుర్గాదేవి పారాయణం చేయడం ద్వారా మీ చుట్టూ ఉండే వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు సుబ్రమణ్య అష్టకం చదవడం వలన ఆస్తి వివాదాలుు తప్పకుండా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. హనుమాన్ చాలీసాపారాయణం చేయడం ద్వారా సత్ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది