కర్కాటక రాశి ఉద్యోగస్తులపైన నరదిష్టి ఎక్కువగానే ఉంటుంది.. ఎందుకంటే…!
కర్కాటక రాశి వారు ఎలా ఉంటారు. వారి వృత్తి వ్యాపార ఉత్సవాల్లో వారు ఏ లక్షణాలు స్వభావాలు కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు ఎలా ఉంటాయి? వీరు ఏ రంగాల్లో రాణించగలరు. మనం తెలుసుకుందాం.. కర్కాటక రాశి ఉద్యోగి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. కర్కాటక రాశి ఉద్యోగి ఏ కంపెనీలో పనిచేసిన అంకితభావంతో పనిచేస్తారు. కేవలం కంపెనీ కోసం మాత్రమే పనిచేస్తారు. అంతేగాని వారి పేరు ప్రతిష్టల కోసం పనిచేయరు. తన సహజ యోగితో వివాదం ఉంటే అలాగే తన అహం తృప్తి పరచుకోవటానికి ఆ ఉద్యోగం వేరు చేయరు.
తన ఆర్థిక భద్రత కోసం మాత్రమే ఉద్యోగం చేస్తారు. అలాగే మీరు ఒకచోట పని చేస్తే కనుక వారి యొక్క ఎక్స్పీరియన్స్ పెంచుకోవడానికి వారు చూస్తారు. మరి ఎక్స్పీరియన్స్ పెంచుకోవడానికి అనేకచోట్ల ఉద్యోగాలు చేసి తన జీతాన్ని పెంచుకుంటారు. అంతేగాని ఒకే చోట మీరు ఉండిపోరు. ఏ ఉద్యోగం వ్యాపారం చేసిన ఉద్యోగం పట్ల నిబద్ధత తన తెలివితేటలు శక్తి యుక్తులు చూపిస్తారు. అందుకు అనుకూలంగా తన జీతం పెరగాలని చూస్తారు. అలాగే కర్కాటక రాశి వారు మీరు కష్టానికి తెలివితేటలు కి సరిపడే జీతం వీరు డిమాండ్ చేస్తారు.
తన శ్రమకు తగిన వేతనం లభించని పక్షంలో అక్కడి నుంచి వేరే ఉద్యోగం చూసుకుంటారు. అయితే పట్టు దొరికిన తరువాత మాత్రమే ఆ ఉద్యోగాన్ని మీరు వదిలిపెట్టి ఇంకో ఉద్యోగం చేసుకుంటారు. ఇక ఇతరుల మీద ఆధారపడటం ఎక్కువగా ఇష్టం ఉండదు. తమ స్వయంగా బ్రతకాలని తన కాలం మీద తాను ఎదగాలని అనుకుంటారు. ఏ రంగంలో ఉద్యోగం చేసిన ఉన్నత స్థానాలుకు చేరుకోవడమే వీరి అంతిమ లక్ష్యం ఆధారిలో ఎన్ని అవాంతరాలు ఒడిదురుకులు ఏదైనా గాని ముందుకు వెళతారు. ఇటువంటి రంగాల్లో మీరు బాగా రాణిస్తారు. అలాగే కర్కాటక రాశి వారికి రాజకీయాలు కూడా వీరు టాలెంట్ కి బాగా సరిపోతాయి.
ముఖ్యంగా కర్కాటక రాశి వారు హోటల్స్ రెస్టారెంట్స్ కి సంబంధించి ఉద్యోగాలు బాగా రానిస్తారు. అలాగే వీరికి లలిత కళల అన్న చాలా ఆసక్తి ఎక్కువగా.. ఈ రాశి వారు మీడియా న్యూస్ సినిమా టీవీ ఈ రంగంలో ఎక్కువగా ఉంటారు. నాట్యం సంగీతం ఎటువంటి రంగాల్లో కూడా మీరు ఎక్కువగా రాణిస్తారు. కర్కాటక రాశి వారు తమ ఉద్యోగ వ్యాపారాల్లో వీటిని నిర్వహణలో అంకితభావంతో విలువ కలిగి ఉంటారు.