
children of zodiac signs do well in rioting should be appeased more
Zodiac Signs : చిన్న పిల్లలు అంటే ఎంత అల్లరి చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లలను పెంచాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న అమితమైన ప్రేమ వారిని మరింత మొండిగా తయారు చేస్తుంది. ఏది అడిగితే అది ఇవ్వాలి అనేంతగా వారిలో మారాం పెంచేస్తుంది. కాగా ఇప్పుడు కొన్ని రాశుల పిల్లల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మేం చెప్పబోయే రాశుల పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారు. వారిని దారిలోకి తెచ్చుకోవాలంటే మాత్రం చాలా బుజ్జగించాల్సి వస్తుంది.వృషభ రాశి పిల్లలు ఖర్చుకు వెనకాడరు.
ఇతరులకు వస్తువులు, ప్రేమను అందించినట్టే.. వారి నుంచి కూడా తిరిగి ప్రేమ, వస్తువులను ఆశిస్తారు. ఇక తులా రాశి పిల్లలు అయితే బహుమతులను ప్రేమతో సమానంగా చూస్తారు. అంటే వారికి గిఫ్ట్ లు ఇస్తేనే తమను ప్రేమగా చూస్తున్నట్టు అనుకుంటారు. అలాగే సింహరాశి పిల్లులు అయితే పాజిటివిటీని ఎక్కువగా అలవాటు చేసుకుంటారు. వీరు తమను అత్యంత గౌరవించాలని కోరుకుంటారు. ఇక మీన రాశి పిల్లలు కూడా ఇలాగే ప్రేమను, వస్తువులను తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఆశిస్తుంటారు.అంటే ఇలాంటి పిల్లలను దారిలోకి తెచ్చుకోవాలంటే మాత్రం కచ్చితంగా ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
children of zodiac signs do well in rioting should be appeased more
అలాగే ఎక్కువగా బుజ్జగించాల్సి వస్తుంది కూడా. పైగా ఎవరైనా ఒక మాట అన్నా సరే చాలా ఫీల్ అవుతుంటారు. ఇక చివరగా కర్కాటక రాశి పిల్లలు సంరక్షణ, పాంపరింగ్ అనుబంధాన్ని ఎక్కువగా పంచుకుంటారు. వీరు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటారు. కాగా ఈ రాశి పిల్లలు ఎక్కువగా కన్న తల్లితోనే దగ్గరగా ఉంటారు. తల్లి నుంచే ఎక్కువగా ప్రేమను కోరుకుంటారు. పై రాశుల పిల్లలను బుజ్జగించడం అంటే చాలా కష్టతరం.
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
This website uses cookies.