
Dhanasu Rasi 2023 gets excited after hearing their results
Dhanasu Rasi 2023 : శ్రావణమాసంలో ధనస్సు రాశి వారికి మామూలు అదృష్టం కాదు.. మీరు ఈ ఫలితాలు వింటే ఆనందంతో మీ మనసు ఉప్పొంగిపోతుంది. పెట్టి పుట్టడం అంటే ఇదేనేమో అనే స్థాయిలో వీరి రాశి ఫలాలు ఉన్నాయి. వీరు ఏ వ్యాపారం చేపట్టిన కోరుకున్న విద్యలు అయిన ఉద్యోగమైన ఆర్థిక లాభాల విషయంలో ఆయిన ఎటువంటి విపత్కర పరిస్థితిలో అయినా సరే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మరి ధనస్సు రాశి వారికి శ్రావణమాసంలో ఎలాంటి కీలక అదృష్ట ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పుడు చూద్దాం.. జీవితంలో వీరికి ఉన్న కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోయి ఉన్నత స్థితికి చేరుకుంటారు. బంగారంగా మారుతుంది. ఈ సమయంలో మీరు మీ భాగస్వామి పిల్లలు కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మీకు దక్కిన అదృష్టాన్ని చూసి మురిసిపోతారు. వారిని కూడా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడంతో మరింత సంతోషానికి గురవుతారు.
జీవితంలో మీకన్నా అదృష్టవంతులు లేరని ఆనందిస్తారు. మీరు పూర్వ జన్మలో చేసిన పుణ్యఫలమే ఇప్పుడు మీకు దక్కింది. మీరు చేసిన దానధర్మాలే మిమ్మల్ని తరుణించాయి. మీరు ఎంతో మంచి స్థితిలో ఉంటారో ఇందులో ఎలాంటి సందేహం లేదు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ శ్రావణమాసం ప్రారంభంలో మీకు ఒత్తిడి పరిమాణం ఉంటుంది. కానీ మీకు ఉన్నటువంటి విభేదాలు రాకుండా అబద్ధాల విషయంలో ఎటువంటి తావు లేకుండా మీకు మీరే సహాయం చేస్తుంటారు. కొన్ని రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. ధనస్సు రాశి వారు మూల నక్షత్రంలో జన్మించినవారు కి నవముఖి రుద్రాక్షలు, పూర్వాషాడ నక్షత్రములు జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్ష. పూర్వాషాడ నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్షలు శుభ ఫలితాలు పొందడం ఖాయం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు, బూడిద మరియు గోధుమ ఈ రంగు దుస్తులను ధరిస్తే మాత్రం విజయం తప్పకుండా వీరిదే అవుతుంది.
Dhanasu Rasi 2023 gets excited after hearing their results
ధనస్సు రాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు, ఐదు, ఆరు మరియు 8 ఆదివారం, గురువారం కలిసి వచ్చే రోజులు.. తలపెట్టే పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. దేవాలయంలో గాని రావి చెట్టును నాటండి. మీరు చెట్టుకు నీరు పోసి దానిని సంరక్షిస్తూ ఉండండి. ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి. ముఖ్యంగా రామాయణం లేదా రామచరిత మానస్ ను ప్రతిరోజు పవిత్రమైన రోజుల్లో చదువుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ధనస్సు రాశి వారి గ్రహాధిపతి గురుడు. కనుక గృహస్పతికి ప్రతి రోజు కూడా కొన్ని పూజలు చేయడం ఇంకా కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల వీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అదే విధంగా మీరు గోమాతకి ప్రతిరోజు లేకపోతే కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా కందులు నానబెట్టిన తినిపిస్తే మాత్రం విపరీతమైన రాజయోగం కలుగుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.