Home » Exclusive » Wife And Husband Crime News
Exclusive

Crime News : పెళ్లి రెండు నెలలు అయినా శోభనానికి రెడీ కాని డాక్టర్ .. నిఘా పెట్టిన భార్యకి షాకింగ్ న్యూస్ ..!!

Authored By
aruna
The Telugu News | Updated on: August 20, 2023 6:43 pm
Advertisement

Crime News : ఓ డాక్టర్ కి ఇంట్లో అందమైన భార్య ఉంది. ఆసుపత్రిలో మరో నర్స్ ఉంది. ఆ వ్యవహారం కాస్త క్రైమ్ కథగా మారింది. బీహార్ లోని 33 ఏళ్ల ముఖేష్ డాక్టర్ సొంతంగా ఆసుపత్రి పెట్టుకొని లైఫ్ ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. అయితే తన హాస్పటల్లో చేరిన 22ఏళ్ల అందమైన నర్స్ తో ప్రేమలో పడ్డాడు. కానీ ఆమెకు ముందే చెప్పాడు. మనం శృంగారాన్ని ఎంజాయ్ చేద్దాం కానీ పెళ్లి చేసుకోను అని చెప్పేశాడు. ఇక ఆసుపత్రి మొత్తాన్ని తన బ్యూటీ క్వీన్ చేతిలో పెట్టాడు. అలా మూడేళ్లు ఇద్దరు ఎంజాయ్ చేశారు. ఇంతలోనే ఆ నర్స్ కు పెళ్లయింది అయినా ఆమె డాక్టర్ తో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది.

Advertisement

అయితే డాక్టర్ కు నిషాకుమారి అనే అమ్మాయితో పెద్దలు వివాహం చేశారు. నిషా తండ్రికి ఒక్కటే కూతురు భారీగా ఆస్తులు ఉండడంతో డాక్టర్ కావాలని ఏరికోరి ముఖేష్ ను ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే నర్స్ నీ భార్యతో ఎంజాయ్ చేయొద్దని చెప్పడంతో డాక్టర్ నిషాకుమారికి దూరంగా ఉన్నాడు. అయితే నిషా కుమార్ తన తల్లికి రెండు నెలలైనా శోభనం జరగలేదని చెప్పింది. దీంతో డాక్టర్ కి ఏమైనా లోపమా అని అందరూ అనుకున్నారు. పెద్దలు అడగడంతో హనీమూన్ కి తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను అని కహానీలు చెప్పాడు. డాక్టర్ తన భార్యను గ్రామంలోని తన తల్లిదండ్రుల దగ్గర ఉంచి తను పట్టణంలో ఉన్నాడు.

Wife and husband crime news

Advertisement

అయితే నిషా కుమారి ధైర్యం తెచ్చుకొని భర్తను గమనించడం ప్రారంభించింది. రాత్రిళ్ళు ఎక్కువగా ఫోన్లో చాట్ చేస్తూ ఉన్నాడు. డౌట్ వచ్చి నిషా కుమారి హాస్పిటల్ కి వెళ్లి చూడగా అక్కడ అసలు నిజం తెలిసింది. దీంతో ఇంటికి వచ్చి అత్తమామలకు చెప్పగా వాళ్ళు వినిపించుకోలేదు. అంతేకాకుండా తమ కొడుకును వెనకేసుకొచ్చారు. ముఖేష్ కూడా నిషాకుమారిని తిట్టడం ప్రారంభించాడు. అత్తవారింట్లో కష్టాలు పడలేక నిషాకుమారి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి కూతురు మృత దేహాన్ని డాక్టర్ ఇంటి ముందే అంత్యక్రియలు చేశాడు. అంతేకాకుండా అక్కడే అల్లుడు శవాన్ని కూడా కాల్చేస్తానని శపథం చేశాడు. పోలీసులు సద్ది చెప్పి డాక్టర్ను అరెస్టు చేసి చిరకాల జైలు శిక్ష విధించారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి