Gemini Horoscope : మిథున రాశి వారికి గురు అనుగ్రహం, శని ప్రభావం వలన 2024 లో జరగబోయేది ఇదే..!
Gemini Horoscope : 2024 మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు.. శని ప్రభావంతో మొదటి నాలుగు నెలల్లో వీరికి ఏం జరగబోతోంది. ముఖ్యంగా శని రాహు ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి.అన్ని వివరాలు తెలుసుకుందాం.. 2024 జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నూతన సంవత్సరంలో మిధున రాశి వారిపై గ్రహాల ప్రభావం మేరకు ఉంటుంది.మితున రాశి వారికి నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు కష్టపడి పని చేస్తే విజయాన్ని సాధిస్తారు. ఏప్రిల్ నెల వరకు గురుడు 11వ స్థానంలో సంచారం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.ఇలా సంచారం చేయటం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మిధున రాశి వారికి ఏ ఏ శుభా ఫలితాలు రానున్ననే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అనుకోని ప్రయాణాలు ఉంటాయి. అవి సాఫ్ట్వేర్, కార్పొరేటర్ రంగంలో ఉన్నవారికి విదేశీ ప్రయాణాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లి సొంత పనులు చేసుకోవాలనుకునే వారికి సమయం మంచిగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఇక వివాహం లేని వారు వివాహం కాని వారు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వీరికి వివాహం జరిగే అవకాశం ఉంది. 2024 సంవత్సరంలో ప్రేమా వివాహాలకు కూడా కుటుంబ సభ్యుల సమ్మతి లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నవారు ఉద్యోగంలో సంతృప్తి లేక ఉద్యోగం మానాలి అనుకునే వారికి ఇప్పుడు సమయం బాగానే ఉంది. నూతన ఉద్యోగాల ఆఫర్లు ఏవైనా వస్తే మీరు ఉద్యోగాలు మారవచ్చు..
ఉద్యోగాలు మారడం వలన మంచి ఫలితాలు వస్తాయి. వీరికి శుభాలు గోచరిస్తాయి. ఈ రాశి వారికి అంతేకాదు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ ఉంటాయి. ముఖ్యంగా కార్పొరేట్ ఐటీ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు విదేశీ ప్రయాణం తప్పనిసరిగా ఉంటుంది. ఈ మిథున రాశి వారు ఉత్సాహంగా ధైర్యంగా ముందుకు సాగాలి. ఇక మిధున రాశి వారికి విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు కుటుంబ సౌఖ్యము ఉంటుంది. ఇక ఎప్పటినుంచో వివాహాలు కాక వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇప్పుడు మంచి సంబంధం కుదురుతుంది. వివాహ సంబంధాలుకు ఈ సమయం లోప్రయత్నాలు కూడా జరగవచ్చు ..
Racha Ravi : 2013లో ప్రారంభమైన జబర్ధస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న వారిలో రచ్చ రవి కూడా ఒకరు.…
Rakhi Festival : శ్రావణమాసం వస్తూనే పండుగల వాతావరణం వస్తుంది. మాసంలో అంతా కూడా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. 25వ…
Infections : వర్షాకాలం వచ్చిందంటే ఇన్ఫెక్షన్ లో పెరిగిపోతాయి. అయితే కొన్ని ప్రాణాంతకమైనవిగా ఉండవు. కానీ మరికొన్ని ప్రాణానికి ముప్పు…
Naga Panchami : శ్రావణమాసంలో నాగ పంచమి ఇది కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది.ఈ నాగ పంచమిని కూడా…
Nivita Manoj : hari hara veera mallu నాలుగు రోజుల క్రితం వరకూ నివేతా పేరు ప్రేక్షకులకు పెద్దగా…
Jadeja : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రాగా ముగించింది. తొలి నాలుగు రోజుల…
Wife : “పెళ్లికి ముందే ఓసారి ప్రశ్నించండి.. నా తప్పును మీరు చేయోద్దు” అంటూ ఓ యువకుడు మీడియా ముందు…
Unemployed : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుస తీపి కబుర్లు అందజేస్తూ…
This website uses cookies.