Zodiac Signs : జూలై నెల 2022 మేష రాశి వారికి గోచార రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేష రాశి లో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అదేవిధంగా వృషభం ను చూసుకున్నట్లయితే బుధడు, శుక్రుడు కలిసి ఉండి. రెండవ తేదీ నుండి మిధునంలోకి చేరుకుంటాడు. 17వ తేదీ వరకు వృషభంలోనే ఉండి. 17వ తేదీ తర్వాత బుధుడు, రవి కలిసి కర్కాటకములోకి వస్తారు. ఇక తులా రాశిలోని కేతువు, మకర రాశిలో ఉండాల్సిన శని, కుంభం లో నుండి మకరములోకి వస్తున్నాడు. అదేవిధంగా మీనరాశిలో గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.
మేషరాశి : సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కానీ ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. అశ్విని నక్షత్రం వారికి కొన్ని వివాహ సంబంధిత విషయాలలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఉద్యోగరీత్యా ప్రమోషన్లు కూడా వస్తాయి. ఈ నెలలో కొంత మానసిక ఒత్తిడిలు ఉంటాయి. భరణి నక్షత్రం వారికి ధన సంబంధిత విషయంలో రావాల్సిన డబ్బు వస్తుంది. ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి. అనుకునే వాళ్ళకి మంచి అనుకూలత కలుగుతుంది. కృత్తిక నక్షత్రం వారికి కొత్త పరిచయాలు జరుగుతాయి 17 తర్వాత కొన్ని ప్రయాణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మేష రాశి వారికి ధన సంబంధించిన విషయాలలో చాలా బాగుంది. అలాగే గృహ సంబంధించిన విషయము,పంటలు పండించే రైతులకు, విద్యార్థులకు, విద్య విషయంలో అనుకూలంగా ఉన్నది కొన్ని ఉద్యోగ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి.
ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు వహించాలి. కొన్ని విషయాలలో అనుకూలత ఉండాలి. అంటే మేష రాశి వారు చేయవలసిన దేవతారాధన: విష్ణు సహస్రనామాలు ను సూర్య భగవానుని చూసి చేయండి. ఇలా చేయడం వలన అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే లక్ష్మీనరసింహ స్వామికి కానీ, కుమార స్వామికి కానీ, గంధం నీటితో కానీ, పసుపు నీటితో గాని అభిషేకం చేయండి. ఇలా చేయడం వలన గురుబలం పెరుగుతుంది. గురు బలం పెరగడం వలన, అనవసరమైన ఇబ్బందులు పడకుండా ఉంటారు. అలాగే వీలైతే గోశాలకు వెళ్లి గోవులకు క్యారెట్లు ,అరటి పండ్లు మరియు గ్రాస్ పెట్టండి. ఇలా పెట్టడం వలన అన్ని విధాలుగా బాగుంటుంది.
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.