horoscope august 2022 check your zodiac signs Sagittarius
Zodiac Signs : మార్చి నెల 2022 సంవత్సరంలో కుంభ రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభ రాశి వాళ్లకి ప్రధానంగా గురు సంచారం రాశిలోనే జరుగుతుంది. దీనిలోనే రవి కూడా రావడం, గురు కలవడం ఈ మాసంలో చెప్పుకోదగ్గ ప్రధానం అంశం. అలాగే ద్వాదశ స్థానంలో అంటే మకరంలో పంచగ్రహ కూటమి వస్తుంది. కాబట్టి కుంభ రాశి వారికి 80 శాతం శుభ ఫలితాలు వస్తున్నాయి.
అలాగే 20 శాతం అశుభ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో కుంభ రాశి వారికి మంచి పేరు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు వచ్చే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా చేసిన పనుల వల్ల మీకు పేరు లభిస్తుంది. కుటుంబంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధనలాభం కూడా వస్తుంది.ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న ఆస్తి సమస్యలు తీరిపోయి లాభాలు వస్తాయి. అలాగే ఉన్నత విద్య చేయాలనుకునే వారు ఈ మాసంలో ధరఖాస్తులు చేసుకుంటే కచ్చితంగా ఫలితం ఉంటుంది.
horoscope march 2022 check your zodiac signs aquarius
క్రియేటివ్ రంగాల్లో పని చేసే వాళ్లు ఈ నెలలో పని ప్రారంభించుకోవచ్చు. కుటుంబ సంబంధ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరించండి. అదే విధంగా ఎవరికీ అప్పులు ఇవ్వడం కాని తీసుకోవడం కాని చేయొద్దు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.