Zodiac Signs : ధనస్సురాశి వారికి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Zodiac Signs : మార్చినెల 2022 సంవత్సరంలో ధనస్సురాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహం అయిన గురుడు మూడవ స్థానంలో అంటే కుంభ రాశిలో ఉన్నాడు. అలాగే రవి కూడా గురుడితో కలిసి కుంభంలో సంచరిస్తున్నాడు. అదే విధంగా రెండవ ఇంట్లో పంచగ్రహ కూచమి సంచరిస్తుంది. రాహు వృషభంలో ఉండటం, వృశ్చికంలో కేతు సంచారం ఉండటం వల్ల ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.
అయితే 60 శాతం శుభ ఫలితాలు, 40 శాతం అశుభ ఫలితాలు రాబోతున్నాయి. ప్రధానంగా పరిశోధనా రంగంలో పనిచేసే వారు ముందుకు వెళ్తారు. అలాగే వీరికి ఆర్థిక చింతన ఉండదు. ఆర్థిక పురోగతి బాగుటుంది. లాభాలు పెరుగుతాయి. విద్య కూడా అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. పదోన్నతి పొందే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఏలి నాటి శని కారంగా మీకు శత్రు బాధలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అ

horoscope march 2022 check your zodiac signs Sagittarius
దే విధంగా సంతాన యోగం వైపు ప్రయాణిస్తారు. ఆస్తి గొడవలు వచ్చే అవకాసం ఉంది. వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే అత్యాశకు పోయి సమస్యలు తెచ్చుకునే అవకాశాలున్నాయి. అందుకే జాగ్రత్తగా వ్యవహరించండం. ఫ్లాట్ల కొనుగోలు వంటి వాటికి ఇప్పుడు వెళ్లకపోవడమే మంచిది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.
