Scorpio : జూన్ రెండో వారంలో వృశ్చిక రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Scorpio : జూన్ రెండో వారంలో వృశ్చిక రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :6 June 2023,7:00 am

Scorpio : జూన్ రెండవ వారంలో వృశ్చిక రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. రెండు కోరికలు తీరుతాయి. 100% ఇలానే జరుగుతుంది. అసలు ఈ జూన్ నెల 2వ వారం నుంచి కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది. వీరి లైఫ్ లో ఏం జరగబోతోంది. వీరికి తీరబోయేటటువంటి ఆ రెండు కోరికలు ఏంటి అనే విషయాలను అలాగే వృశ్చిక రాశి వారి యొక్క ఫ్యూచర్ ఏంటి అనే విషయాలను ఈరోజు డీటెయిల్ తెలుసుకుందాం.. జూన్ నెల 2వ వారంలో వృశ్చిక రాశి వారికి ఒక ప్రమాదమైతే పొంచి ఉంది. ఈ ప్రమాదం వీరి జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు అనేవి ఏ సమయంలో వీరికి చుట్టుముడుతాయి. ఈ ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వెతుక్కుంటూ వస్తాయండి. ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి.

ఏం చేస్తే ఈ సమస్యలు వీరి జోలికి రాకుండా ఉంటాయి. అనే విషయాలను అలాగే వీరికి రాబోతున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్థిక పరంగా వీరు ఎదుర్కోబోతున్నటువంటి సమస్యలు అనేవి ఈ సమయంలో రెట్టింపు కాబోతున్నాయి. అలాగే వీరి జీవితంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమస్యలు అనేవి వీరిని వెతుక్కుంటూ వస్తాయి. దాంపత్య జీవితంలో సైతం అనేక రకాల ప్రాబ్లమ్స్ ని మీరు ఫేస్ చేయబోతున్నారు. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి జూన్ నెల 2వ వారంలో చాలా పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉందండి. కాబట్టి వీలైతే అప్రమత్తంగా ఉండవలసిన సమయం అలాగే ఇదే సమయంలో వీరికి రెండు కోరికలు అనేది తీరబోతున్నాయి. ఈ కోరికలు ఏమిటి మీరు ఏ విధమైన పరిహారాలను పాటిస్తే ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు.

In the second week there is danger for Scorpio

In the second week, there is danger for Scorpio

అనే విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం. ఒక్కసారి కనుక ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడ్డారు అంటే వీరి జీవితంలో వచ్చేటటువంటి సంతోషాలు అన్నీ ఇన్ని కావండి. వృశ్చిక రాశి వారికి జూన్ నెల చివరి వారి నుంచి కూడా అన్ని విధాల సకల శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అటు వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చాలా మంచి సక్సెస్ అనేది మీరు చూడబోతున్నారు. ఈ ప్రమాదం నుంచి వీడు బయటపడిన తర్వాత వీరి యొక్క రెండు కోరికలు అనేది తీరుతాయి. వృశ్చిక రాశి వారి జీవితంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇటువంటి మార్పులు అనేది వేరే జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఈ విధంగా మీరు చాలా మంచి సక్సెస్ అనేది చూడబోతున్నారు. అన్ని విధాలుగా వీరికి మంచి జరగబోతుంది. వీరికి రాబోతున్నటువంటి ఈ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవడానికి తప్పనిసరిగా ఇచ్చిన పరిహారాన్ని పాటించుకోవాలి.

మృత్యుంజయ మంత్రాలు పారాయణం చేయడం అనేది దోషాలను తొలగిస్తుంది. ఈ విధంగా మృత్యుంజయ మంత్రాలు హనుమాన్ చాలీసా అని పాటిస్తూ ఉండండి. ఇక భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు ప్రతినిధులు కూడా చేస్తూ ఉండండి. ఎటువంటి నిర్లక్ష్యం వద్దండీ.. దీపం జీవితాన్ని వెలిగిస్తుంది ఇంటిని వెలిగిస్తుంది ఈ విధంగా దీపారాధన చేసుకొని నమస్కరించుకోండి. ఇక కుక్కలకు చపాతీలను మీరు శనివారం రోజున పెట్టడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రమాదం తొలగిపోతుంది. అలాగే ఆకలి అన్నవారికి అనాధలకు మిఠాయిలు పంచి పెట్టండి. ఈ విధంగా వృశ్చిక రాశి వారు ఈ ఒక్క పరిహారాన్ని పాటించుకుంటే చాలు ఈ ప్రమాదం నుంచి చాలా తేలిగ్గా బయటపడగలుగుతారు. భగవంతుని యొక్క ఆశీస్సులు స్థిరంగా ఉంటాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది