Sagittarius : రానున్న 24 గంటల్లో ధనుస్సు రాశి వారికి భారీ ప్రమాదం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sagittarius : రానున్న 24 గంటల్లో ధనుస్సు రాశి వారికి భారీ ప్రమాదం…!!

Sagittarius : 24 గంటల్లో ధనస్సు రాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉండండి. దయచేసి నా మాట విని ఇలా తప్పించుకోండి. ఈ ప్రమాదం నుంచి ధనస్సు రాశి వారు ఈ విధంగా చేస్తే కనుక తప్పనిసరిగా బయటపడతారు. అసలు ధనస్సు రాశి వారు ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన పరిహారాలు పాటించాలి. రానున్న 24 గంటల్లో వచ్చేటటువంటి ఈ పెను ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడాలి అనే విషయం ఈరోజు […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 May 2023,10:00 am

Sagittarius : 24 గంటల్లో ధనస్సు రాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉండండి. దయచేసి నా మాట విని ఇలా తప్పించుకోండి. ఈ ప్రమాదం నుంచి ధనస్సు రాశి వారు ఈ విధంగా చేస్తే కనుక తప్పనిసరిగా బయటపడతారు. అసలు ధనస్సు రాశి వారు ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన పరిహారాలు పాటించాలి. రానున్న 24 గంటల్లో వచ్చేటటువంటి ఈ పెను ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడాలి అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. కాబట్టి ఎన్నో రకాల సమస్యలు అనేది ఈ సమయంలో తలెత్తబోతున్నాయి. మెయిన్ గా మీరు చేసేటటువంటి ప్రయాణాలు పారి ప్రమాదం 24 గంటల్లో ఎటువంటి ప్రయాణం చేయకపోవడం వలన ఈ సమయంలో కార్యక్రమాలలో కొంచెం ఉండండి.

next 24 hours there will be a huge danger for Sagittarius

next 24 hours, there will be a huge danger for Sagittarius

కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్తితులు నడుస్తున్న ఈ టైంలో మీరు ఎటువంటి ప్రయాణము చేయకపోవడం మంచిది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత వీరి యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా ఈ డిలీట్గా తెలుస్తుంది. అసలు ధనస్సు రాశి వారు రానున్న 24 గంటల్లో భారీ ప్రమాదం నుంచి ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి .అనే విషయానికి వస్తే ధనస్సు రాశి వారు జీవితంలో రాబోతున్నటువంటి 24 గంటల్లో గృహస్తితులు అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ఒక చిన్న పరిహారాన్ని పాటించుకోవలసి ఉంటుంది. ఎల్లప్పుడు కూడా వీరికి విజయం స్థిరంగా ఉంటుంది.

next 24 hours there will be a huge danger for Sagittarius

next 24 hours, there will be a huge danger for Sagittarius

ఈ వీరు ఈ ప్రమాదం నుంచి బయటపడడం కోసం ఎటువంటి ప్రయత్నం చేయకుండానే వీరికి కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ ఒక్క పరిహారాన్ని పాటించండి. రానున్న 24 గంటల్లో ధనుస్సు రాశి వారికి భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఈ ఈరోజు సాయంత్రం ఆష్ట మౌలిక దీపం వెలిగించాలి. ఈ దీపం వలన దోషాలను తొలగిస్తుంది. ఈ యొక్క దీపారాధన మీకు రాబోయేటటువంటి ప్రమాదం నుంచి బయట పడేస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క దీపారాధనచేసి మీరు ప్రమాదం నుంచి బయటపడవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది