Son : కొడుకు వృద్ధులోకి రావాలంటే తల్లి తప్పక చేయాల్సిన పూజ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Son : కొడుకు వృద్ధులోకి రావాలంటే తల్లి తప్పక చేయాల్సిన పూజ…!

 Authored By uday | The Telugu News | Updated on :29 May 2023,10:00 am

Son : కొడుకు వృద్ధిలోకి రావాలంటే ప్రతి తల్లి తప్పక చేయాల్సిన పూజ.. అసలు పుత్తర సంతానంగా ఎవరు పుడతారు.. మరి తల్లిదండ్రుల పట్ల పుత్రునికి ఉండేటటువంటి బాధ్యత ఏంటి అనే విషయాలు తెలుసుకుని మనం అప్పుడు కొడుకు వృద్ధులోకి రావాలి అని ఒక తల్లి పడే తపను గురించి చేసే పూజ గురించి తెలుసుకుందాం. పుత్తర సంతానంగా ఎవరు పుడతారో మీకు తెలుసా.. ఎవరికైనా కొడుకు పుడితే ఎంతో సంతోషిస్తారు. వారి ఇంటికి వారసుడు వచ్చాడని తెగ సంబరపడిపోతూ ఉంటారు. మనిషి జీవితంలో సంతానం అన్నది ఎంతో అపురూపమైనది. అటువంటి సంతానం కోసం ఎంతోమంది ఎన్నో కలలు కంటూ ఎదురు చూస్తారు.

Puja must be done by the mother if her son wants to come to Guddi

Puja must be done by the mother if her son wants to come to Guddi

మరి కొంతమంది సంతానం కోసం పూజలు వ్రతాలు, నోములు, దానధర్మాలు చేస్తారు. కానీ శాస్త్ర ప్రకారం ఒక కుటుంబంలో కొడుకులుగా ఎవరు జన్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పాసికాలు పెట్టి సమస్యలు మూడు రోజులు ఆచరించి ప్రతి సంవత్సరం మాత స్వార్థం పెడుతూ పితరం, పితామహం ప్రతిత మహం మరియు మాతరం పితామహిం విష్ణువు విశ్వేశ్వర స్థానాలలో ఏడుగురు మోక్తులతో మాతృ మిత్రులను ఆహ్వానించి వారి ఆత్మలను తృప్తి పరుస్తూ వారి ఆశీర్వచనాలు దాన్ని నివారించడానికి ప్రతిరోజు దళపతిని పూజించేలా ప్రేరేపించండి. కొడుకు వృద్ధిలోకి రావడం కోసం చేయాల్సిన పూజ. ప్రతి వారం ప్రత్యేకంగా పూజ చేయించండి. అలాగే ప్రతి బుధవారం ఆవుకు పచ్చగడ్డి తినిపించండి. ఎవరికైనా జ్ఞాపకశక్తి అనేది తక్కువగా ఉంటే బుధవారం సరస్వతి యంత్రాన్ని పూజించి అభిషేకం చేసిన ప్పుడు మీ ముందు హనుమాన్ నుంచి జ్ఞానం ఆశీర్వాదం పొందడానికి మంగళవారం ఏదైనా హనుమాన్ ఆలయానికి విరాళంగా ఇవ్వాలి.

సనాతన సంప్రదాయంలో మంత్రాలను పాటించడం జీవితానికి సంబంధించిన అన్ని ఇబ్బందులను తొలగించడానికి కోరికలు నెరవేర్చడానికి చాలా ప్రభావవంతమైనటువంటి మార్గంగా చెప్తారు. మంగళవారం రోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని పూజించాలి. ఇలా చేస్తే కొడుకులు వృద్దిలోకి వస్తారు.

Tags :

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది