Zodiac Signs : ఈ రాశుల వారికి అతీంద్రియ శక్తులుంటాయి… తాళపత్ర నిధి రహస్యాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : ఈ రాశుల వారికి అతీంద్రియ శక్తులుంటాయి… తాళపత్ర నిధి రహస్యాలు..!

Zodiac Signs : ఓసారి మనం వింటూ ఉంటాం. వీరికి ఆత్మ కనిపించింది. ఆత్మ వీరితో మాట్లాడింది. వాళ్ళు ఆత్మలతో సంభాషించగలరు. ఇలాంటి మాటలు విన్నప్పుడు కొంచెం ఒళ్ళు గగ్రులు పొడిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజం కొన్ని రాశుల వారు ఇలాంటి శక్తిని కలిగి ఉంటారు. ఆ రాశులకు ఆత్మల యొక్క సందర్శన జరుగుతూ ఉంటుంది. అలా సర్పించిన ఆత్మలతో వారు మాట్లాడగలరు.అలాంటి శక్తిలు కలిగినటువంటి కొన్ని రాశుల యొక్క వివరాలను మనం ఈ […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 July 2023,8:00 am

Zodiac Signs : ఓసారి మనం వింటూ ఉంటాం. వీరికి ఆత్మ కనిపించింది. ఆత్మ వీరితో మాట్లాడింది. వాళ్ళు ఆత్మలతో సంభాషించగలరు. ఇలాంటి మాటలు విన్నప్పుడు కొంచెం ఒళ్ళు గగ్రులు పొడిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజం కొన్ని రాశుల వారు ఇలాంటి శక్తిని కలిగి ఉంటారు. ఆ రాశులకు ఆత్మల యొక్క సందర్శన జరుగుతూ ఉంటుంది. అలా సర్పించిన ఆత్మలతో వారు మాట్లాడగలరు.అలాంటి శక్తిలు కలిగినటువంటి కొన్ని రాశుల యొక్క వివరాలను మనం ఈ తెలుసుకోబోతున్నాం. వారికి మరి అలా అతి ఇంద్రియ శక్తులు కలిగి ఆత్మని చూడగలిగేటటువంటి ఆ రాశులు ఏంటి మరి అసలు వారికి అటువంటి శక్తి ఎలా ఉంటుంది. ఒకప్పుడు 13 గా ఉండేవట.

సాలశ్రమంలో ఒకదాన్ని వాడడం మానేసారట మన జ్యోతిష్య నిపుణులు పెట్టుకుంటూ ఉంటారు. మేము అందరిలాంటి వాళ్ళం కాదు అందరిలా మేము లేవు. డిఫరెంట్ గా ఉన్నాం అనే విషయం వారికి తెలుస్తూనే ఉంటుంది. ఆత్మలు ఉన్నాయా లేవా అనేది ఒక ప్రశ్న అయితే కొందరు మాత్రం ఆత్మలు ఉన్నాయని వాటిని కొందరు చూడగలరు.. మాట్లాడగలరు.. అని చెప్తున్నారు.. మిగతావారు చూడలేని వాటిని చూడగలగడం అనేది కొంత అతీతమైనది ఈ లక్షణాలకు బోట్ చాట్లో 8 12వ గృహాలకు సంబంధం ఉంటుంది. మిధున రాశి మిధున రాశి వారికి అధిపతి గ్రహం దీన్ని సమాచార గ్రహంగా చెప్తారు. దీని సమాచారం పాతాళంలోని చీకటి నదుల వరకు విస్తరించి ఉంటుంది.

These zodiac signs have supernatural powers Kalapatra Nidhi Secrets

These zodiac signs have supernatural powers Kalapatra Nidhi Secrets

మిధున రాశి వారు అపరిచితులు దయ్యాలు గ్రహాంతర శక్తుల నుంచి రహస్యాలను వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అవిశ్రాంత ఆత్మాలు పునర్జన్మ వంటి అంశాలకు సంబంధించినటువంటి ఎనిమిదవ గృహంపై వృశ్చిక రాశి వారు ఆధిపత్యం చూపిస్తారు. ఇది సంకేతాలు దృశ్యాలు రమలు మార్పిక అంశాలతో సంబంధం ఉండే గ్రహం అంటే వీరికి రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరగొచ్చు.. అనేటటువంటి ఆలోచనలు చాలా వరకు వీరు కరెక్ట్ గా చెప్పారు. ఈ విధంగా కొన్ని రాశుల వారు ఆత్మలతో మాట్లాడగలరు.. ఆత్మని చూడగలరు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది