Pisces : మీన రాశి వారికి జులై నెలలో ఒకేసారి మూడు శుభవార్తలు..!
Pisces : జూలై నెలకి సంబంధించిన అంతవరకు కూడా మీనరాశి యొక్క గోచార గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీన రాశి ఈ రెండు మూడు నాలుగు రేవతి నక్షత్రం 1 2 3 4 వెలసి 9 పాదాలు కూడా మనకి మీన రాశిలోకి మీనరాశికి సంబంధించిన గ్రహ సంచారం సంబంధించినది.. ఈ రాశి ఫలితాలు జూలై నెల ఎలా ఉన్నది అన్నది మనం చూసినట్లయితే ఈ రాశి స్త్రీ పురుషులకు సంబంధించిన అలాగే మిత్రులకు సంబంధించిన ఏర్పడుతుంది. అవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ చేస్తారు.
అలాగే మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అవి కొంచెం ఆలస్యంగా పూర్తయినప్పటికీ కూడా విజయాన్ని అయితే సాధిస్తారు. చదువు పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది. మీకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా మీకు సపోర్టుగా నిలుస్తారు. లేదా మార్కెటింగ్ సంబంధించిన పనులలో అన్ని లాభాలే చూస్తారు. వైద్యవృత్తి లో ఉండేవారు గానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు మార్కెటింగ్లో ఉండేవారు కానీ వీళ్ళందరికీ ఈ మాసంలో ప్రశాంతమైన వాతావరణం, అన్ని లాభాలు చూస్తారు. ఆర్థికపరంగా ఎటువంటి లోటు ఉండదు. అయితే మీరేమైనా పనులు మొదలు పెడితే కొద్దిగా ఆలస్యంగా జరిగేటటువంటివి సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ మీన రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులకి ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా మెరుగుపడుతుంది. ఈ మీన రాశి వారు న్యాయపరంగా పోరాడుతారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీనరాశిలో ఉండే ఉద్యోగస్తులు, తోటి విద్యార్థులు కానీ తోడు ఉద్యోగస్తులు గాని మీకందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మీన రాశి వారికి ఇంకా మంచి జరగాలంటే దత్తాత్రేయ నికి దర్శనం చేసుకున్న మేధారక్షణ మూర్తికి సంబంధించిన స్తోత్రాన్ని గాని పారాయణం చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి.