Scorpio : ఈరోజు రాత్రి 12 గంటల నుండి వృశ్చిక రాశి వారికి మూడు శుభవార్తలు…
Scorpio : ఈరోజు రాత్రి 12 గంటల నుండి వృశ్చిక రాశి వారికి మూడు శుభవార్తలు. ఒక సమస్య ఉంది. ఇప్పుడే జాగ్రత్త పడండి అసలు ఈ రోజు రాత్రి 12 గంటల నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధమైన సమస్య రాబోతుంది. మూడు శుభవార్తలు అనేవి ఏ విధంగా వినబోతున్నారు.. అసలు వీరి యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది. అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం..ఈ శుభవార్తలు అనేవి వృశ్చిక రాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి. వృశ్చిక రాశికి అధిపతి బుధుడు, బుధుడు నుంచి ఏడవ ఇల్లు అయినా వృషభల్లో తన సంచారాన్నించాడు. ఇది భాగస్వామ్యాలు మరియు పరస్పర సంబంధాలపై దృష్టిని సూచిస్తుంది. 24వ తేదీ నుంచి కూడా ఇది పర్వర్తన మరియు వీరు భాగస్వామ్య వనరులతో ముడిపడి ఉన్న ఎనిమిదవ ఇల్లు అయినా మిధున రాశిలోకి మారుతుంది.
సూర్యుడు కూడా 15వ తేదీన ఈ రాశులోకి మారుతాడు. శుక్రుడు మరియు కుజుడ అయినా కర్కాటకంలో ప్రయాణిస్తారు. ప్రయాణాలు మరియు పరిశోధన అనుభవాలు వీరికి అవకాశాలను సూచిస్తాయి. బృహస్పతి మరియు రాములైన మేషన్లో సంచరిస్తారు. మీరు ఆరోగ్యం మరియు రోజువారి దినచర్లలో పెరుగుదల మరియు ఆశీర్వాదం సూచించబడుతుంది. శని నాలుగవ స్థానమైన కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని ఈ స్థానంలో గృహ మరియు కుటుంబ జీవితం పట్ల బాధ్యత మరియు నిబద్ధతను కోరుతాడు. ఈ సమయంలో ఉన్నతాధికారులు సహోదరులు సహకారం కీలకంగా కానుంది. సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం మరియు అతిగా మాట్లాడటం మానుకోండి.
మానసిక స్థిరత్వం సవాలను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ఉద్యోగ మార్పు ప్రణాళికలను కొన్ని నెలలపాటు వాయిదా వేసుకోవడం మంచిది. వీరికి ఈ సమయంలో ఆదిత్య పారాయణం చేస్తూ ఉండాలి. ఇలా ఆదిత్య పారాయణం కూడా పటిస్తూ ఉండడం ద్వారా ఎటువంటి గ్రహ దోషాలు అనేవి మీ వరకు రాకుండా ఉంటాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఆరోగ్యపరమైన సమస్య, ఆర్థికపరమైన సమస్య ఈ సమస్యల నుంచి మీరు గురుకుల సంచార అనుకూలతలతో ఒక వడ్డుకు చేరుకోబోతున్నారు. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి కూడా గురు గ్రహ సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది. గురువు సంపద ఇంకా అభివృద్ధికి అది దేవత ఇటువంటి గురువు మీ యొక్క జీవితంలో చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించే విధంగా పట్టిందల్లా బంగారమయ్యే విధంగా మీకు అనుగ్రహాలను ఇస్తాడు. తద్వారా అటు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా మీరు చాలా మంచి శుభవార్తలు అనేవి వింటారు.
దాంపత్య జీవితంలో అనుకూలతల కోసం శుక్ర అనుకూలతలు అనేవి మీకు ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి కూడా ఏర్పడబోతున్నాయి. తద్వారా సంసార బంధాలలో ఉన్నటువంటి ఆగ్రహావేశాలను మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీ లైఫ్ పార్టనలతో చాలా మంచి లైఫ్ అనేది మీరు చూస్తారు. ఎక్కడకి వెళ్ళినా కూడా మీ జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. మీరు ఈ సమయంలో అనేది ఎక్కువగా చేసే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వీరికి రాబోయేటటువంటి ఈ ఒక్క సమస్యని ఇలా తొలగించుకుంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది.